పళనిస్వామి కంటతడి పై స్పందించిన డీఎంకే నేత ఎ.రాజా.. !

ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అయినా కన్నీళ్లు పెట్టుకున్నారు.ప్రజల కోసం అయితే కాదు.

 Dmk Leader Raja Responds To Palaniswami Tears Tamil Nadu, Dmk Leader, Raja, Res-TeluguStop.com

తన తల్లిని, తనను అనుచితంగా వ్యాఖ్యానించారని అతనే తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అయితే ఈయనను ఉద్దేశించి డీఎంకే నేత ఎ.రాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై పళనిస్వామి స్పందిస్తూ, తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడమే కాదు, కంటతడి కూడా పెట్టుకున్నారట.అదే సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడిన వారికి భగవంతుడే శిక్షను విధిస్తాడని శపించాడు కూడా ఈ విషయంలో స్పందించిన డీఎంకే నేత ఎ.రాజా, పళనిస్వామికి క్షమాపణలు చెప్పారు.,/br>

ఈ సందర్భంగా మాట్లాడుతూ పళనిస్వామి కంటతడి పెట్టడం తనను బాధించిందని, కానీ వ్యక్తిగతంగా ఆయనను దూషించాలనే ఉద్దేశం తనకు లేదని, రాజకీయ జీవితాలను పోల్చుతూ మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని వెల్లడించారు.

ఒకవేళ తన మాటల్లో ఏదైనా పొరబాటు ఉంటే క్షమాపణ చెపుతున్నానని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube