తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే.అయితే గద్వాల నియోజకవర్గం నుంచి బీజేపీ నాయకురాలు డీకే అరుణ పోటీకి దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది.
ఈ సారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని డీకే అరుణ చెప్పారని సమాచారం.ఈ మేరకు గద్వాల స్థానాన్ని బీసీకి కేటాయిస్తామని ఆమె స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో కేవలం ప్రచారానికే మాత్రమే పరిమితం కానున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy