ఈ దీపావళికి ఈ 6 రాశుల వారకి ధనం కలసి వస్తుంది  

Diwali Rasi Phalalu-

దీపావళి పండుగ దగ్గరకు వచ్చేసింది. ఆ రోజు లక్ష్మి దేవికి పూజ చేస్తే సకసంపదలు కలుగుతాయని నమ్మకం .అందుకే అందరు భక్తి శ్రద్దలతో దీపావళి రోజలక్ష్మి పూజ చేస్తారు..

ఈ దీపావళికి ఈ 6 రాశుల వారకి ధనం కలసి వస్తుంది-

అయితే ఈ దీపావళి పండుగ ఏ రాశుల వారికీ అదృష్టాన్నమోసుకువచ్చిందో చూద్దాం. దీపావళి రోజున కర్కాటం, తుల, మకరం, కుంభరాశిమిధునం మరియు మీనా రాశుల వారు కొన్ని పరిష్కారాలను చేస్తే అదృష్టం కలిసవచ్చి మరిచిపోలేని దీపావళి అవుతుంది.ఈ ఆరు రాశుల వారు ధనత్రయోదశి నుండే పూజలు మొదలు పెట్టాలి.

ధనత్రయోదశరోజున లక్ష్మీదేవికి, కుబేరుడికి, గణపతికి తప్పనిసరిగా పూజ చేయాలిధనత్రయోదశి రోజు లక్ష్మి దేవి పటం లేదా విగ్రహాన్ని దేవుడి గదిలో పెట్టపూజ చేయాలి. ధనత్రయోదశి రోజు కుబేరుడికి నీటిని అర్పించాలి.దీపావళి రోజు కొన్న చీపురుతోనే ఇల్లంతా ఊడ్చి దీపాలను వెలిగించాలిఇంట్లో ఆవు నెయ్యితో 11 దీపాలు వెలిగించాలి. అలాగే ఒక చతుర్ముఖ దీపవెలిగించాలి.

లక్ష్మీదేవికి వెలుతురు అంటే ఇష్టం. అందువల్ల ఈ ఆరరాశులవారు ఈ విధంగా చేస్తే జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటారు.