దీపావళి రోజు ఈ ఒక్క దీపం వెలిగిస్తే కోటీశ్వరులు అవుతారు  

Diwali Deepam Details-

దీపావళి పండుగ ఆంటే అందరు ఇష్టపడతారు.ఆ రోజు పూజ చేసుకొని టపాసులకాల్చుతారు.లక్ష్మి దేవి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు,వ్రతాలూ చేస్తఉంటాం.ఆలా కాకుండా దీపావళి రోజు లక్ష్మి దేవి అనుగ్రహం పొందితే సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ఆనందంగా ఉండవచ్చు.అయితదీపావళి రోజు లక్ష్మి దేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకుందాందీపావళి రోజు తెల్లవారి జామునే లేచి తలస్నానము చేయాలి.

Diwali Deepam Details---

దీపావళి సాయంత్రఅమ్మవారికి ఇష్టమైన పూలతో అలంకరణ మరియు ఇష్టమైన నైవేద్యాలు వండాలిఅమ్మవారికి పాలు అంటే ప్రీతి.అందువల్ల పాలతో తయారుచేసిన పిండి వంటలనచేసి నైవేద్యంగా సమర్పించాలి.అంతేకాక లక్ష్మి దేవికి తెల్లని పూలంటఇష్టం.కాబట్టి తెల్లని పూలతో పూజ చేయాలి.ఆ తరవాత దీపాలను వెలిగిస్తాంఆ దీపాలను ఇంటిలోనూ బయట పెడుతూ ఉంటాం.దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించిన ఒక దీపం మాత్రం రాత్రంతా వెలుగుతఉంటే సిరి సంపదలు కలుగుతాయి.

ఆ దీపంలో మూడు ఒత్తులు వేసి నెయ్యి లేదనువ్వుల నూనె పోసి వెలిగించాలి.ఈ దీపం ఉదయం సూర్యోదయం వరకు వెలుగుతఉండాలి.అలాగే ఒక దీపాన్ని ఏదైనా గుడిలో వెలిగిస్తే సమస్త దేవతఆశీస్సులు పొందుతారు.కాబట్టి దీపావళి రోజు ఈ ఒక్క దీపం వెలిగిస్తే సిరసంపదలపాటు సుఖ సంతోషాలు మీ సొంతం అవుతాయి.