ఈ న్యాచురల్ బ్యూటీ ఓ యూట్యూబర్ అని మీకు తెలుసా?  

divya sripadi acting excellent in recent films,divya sripada, chai bisket, colour photo, middle class melodies - Telugu Chai Bisket, Colour Photo, Divya Sripada, Middle Class Melodies

ఇటీవల కాలంలో మేకప్ వేసే అమ్మాయిలకంటే కూడా మేకప్ వెయ్యకుండా ఉండే అమ్మాయిలకే ఎక్కువమంది ఫ్యాన్స్ అయిపోతున్నారు.ఇక అలానే మేకప్ లేకుండానే ఎంతో అందంగా కనిపించిన అమ్మాయ్ దివ్య శ్రీపాద.

TeluguStop.com - Divya Sripadi Acting Excellent In Recent Films

అవును.ఈమె ఒక యూట్యూబర్.

ఛాయ్ బిస్కెట్ లో ఎంతో అద్భుతమైన కంటెంట్ తో.మహిళల గురించి చిన్న చిన్న విషయాలు కామెడీగా చెప్తూనే అవగాహనా కల్పించారు.

TeluguStop.com - ఈ న్యాచురల్ బ్యూటీ ఓ యూట్యూబర్ అని మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతూ వచ్చిన ఈమెకు ఈ సంవత్సరం మంచి మంచి సినిమాల్లో మంచి మంచి అవకాశాలు వచ్చాయ్.ఆ సినిమాలు అన్ని వెండితెరపై విడుదల అవ్వాల్సింది.

కానీ కరోనా వైరస్ కారణంగా ఓటిటికు అంకితం అయ్యాయ్.సినిమా ఎక్కడ విడుదల అవుతే ఏంటి సినిమా హిట్ అయ్యింది.

హిట్ అయినా ప్లాప్ అయినా ఈమె పాత్ర మాత్రం హైలెట్ అయ్యేలా మంచి మంచి కథలు, మహిళల గొప్పతనం గురించి చెప్పే పాత్రలే తీసుకుంది.

అందుకే.

సాయి పల్లవి తర్వాత స్థానం ఈమెకు దక్కింది.మీరు ఏం అంటారు? ఇటీవల ఓటిటిలో విడుదలైన కలర్ ఫోటో సినిమా నుంచి మొన్న విడుదలైన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా వరకు ప్రతి సినిమా అంటే మూడు సినిమాలు.మిస్ ఇండియా సినిమాలో కూడా కీర్తి సురేష్ పక్కన మంచి ఫ్రేండ్ గా నటించింది.అందరిని ఆకట్టుకుంది.మూడు సినిమాల్లో ఎంతో న్యాచురల్ గా నటించి.యూట్యూబర్ గా వచ్చి ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునేలా సినిమాల్లో నటించింది.

ఏది ఏమైనా. ఛాయ్ బిస్కెట్ టీమ్ అంతా 2020లో మంచి హిట్ కొట్టరబ్బా! మరి మిగితా యూట్యూబర్స్ కూడా ఆ రేంజ్ లో హిట్ కొడుతారని ఆశిద్దాం.

ఏది ఏమైనా ఛాయ్ బిస్కెట్ టీమ్ ఇప్పుడు ఎందరో యూట్యూబర్స్ కి ఆదర్శంగా నిలిచింది.మరి మీరు ఏం అంటారు?

.

#Chai Bisket #Divya Sripada #MiddleClass

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Divya Sripadi Acting Excellent In Recent Films Related Telugu News,Photos/Pics,Images..