వర్మ ఓటీటీ ద్వారా అందాలు ఆరబోతకు సిద్దమైన దివి పాప

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ ఆధ్వర్యంలో రూపొందిన ఓటీటీ స్పార్క్‌.వర్మ డి కంపెనీ తో ఆ ఓటీటీ ప్రారంభం అయ్యింది.

 Divi Web Movie Cab Stories Streaming In Spark Ott-TeluguStop.com

ఓటీటీ లో ఇక మీదట మంచి కంటెంట్‌ వస్తూ ఉంటుందని నిర్వాహకులు చెప్పుకొచ్చారు.రామ్‌ గోపాల్‌ వర్మ ఈ ఓటీటీ తో తనదైన మార్క్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడని అంతా ఎదురు చూస్తున్నారు.

ఈ సమయంలోనే ఆయన ఓటీటీ స్పార్క్ నుండి కొత్త సినిమా కు రంగం సిద్దం అయ్యింది.క్యాబ్‌ స్టోరీస్ సీజన్ 1 పేరుతో రాబోతున్న సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

 Divi Web Movie Cab Stories Streaming In Spark Ott-వర్మ ఓటీటీ ద్వారా అందాలు ఆరబోతకు సిద్దమైన దివి పాప-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కారణంగా బిగ్ బాస్ తెలుగు బ్యూటీ దివి ఈ సినిమాలో నటించింది.అందంతో పాటు అభినయం కూడా కలిగిన ఈ అమ్మడు తప్పకుండా ఈ సినిమాతో ఆకట్టుకుంటారనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

పోస్టర్‌ తోనే సినిమాపై అంచనాలు పెంచారు.తప్పకుండా ఇదో మంచి సినిమాగా నిలుస్తుందని అంటున్నారు.

వర్మ ఈ సినిమాను చూశాడా లేదా అనే విషయం పక్కన పెడితే ఆయన ఈ సినిమా ను అయితే బాగుందని ప్రచారం చేస్తూ ప్రమోట్‌ చేస్తున్నాడు.తప్పకుండా ఇదో మంచి సినిమాగా నిలుస్తుందని వారు చెబుతున్నారు.

ఇటీవలే విడుదల అయిన డి కంపెనీ సినిమా నిరాశ పర్చింది.స్పార్క్ లో విడుదల అయిన మొదటి కొత్త సినిమా నిరాశ పర్చడంతో ముందు ముందు ఎలా ఉంటుందో అనే టెన్షన్‌ కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు లో అల్లు అరవింద్‌ అండ్ టీమ్‌ మొదలు పెట్టిన ఆహా కు ఇది పోటీ అన్నట్లుగా కొనసాగబోతుంది.ఆహా లో తెలుగు మాత్రమే ఉంటుంది.

స్పార్క్ లో కూడా తెలుగు కంటెంట్‌ ను మాత్రమే ఇప్పటి వరకు జొప్పించడం జరిగింది.ముందు ముందు అయినా తెలుగు కంటెంట్‌ కాకుండా మరేదైనా కంటెంట్‌ ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దివి అందాలు ఆరబోతున్నసి క్యాబ్‌ స్టోరీస్ సినిమా స్పార్క్ లో ఎలాంటి హీట్ పుట్టిస్తుంది అనేది చూడాలి.

#Cab Storys #Spark Ott

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు