బిగ్ బాస్ దివికి ఏమైంది.. ఇంత హాటుగా తయారైంది?

బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొని తన అందంతో యువత మనసులు దోచుకున్న బ్యూటీ దివి.బిగ్ బాస్ షో తో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది.పైగా వెండితెరపై అవకాశాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంటుంది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

 Divi Vadthya Saree Pics Goes Viral-TeluguStop.com

బిగ్ బాస్ ముందు వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా నటించింది.

కానీ అప్పుడు తన గురించి ఎవరికీ తెలియదు.కానీ బిగ్ బాస్ తో ఓ సెలబ్రిటీ గా మారింది.

 Divi Vadthya Saree Pics Goes Viral-బిగ్ బాస్ దివికి ఏమైంది.. ఇంత హాటుగా తయారైంది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం తన ఆటపాటలతో, మాటలతో అందర్నీ ఫిదా చేసింది.తన అందంతో అందర్నీ చూపు తిప్పుకోకుండా చేసింది.

ఇటీవల టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కూడా నిలిచింది.పైగా ఈమె కోసం టాలీవుడ్ సినీ దర్శక నిర్మాతలు పలు సినిమాలలో ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

ఇటీవలే ఓ ప్రైవేట్ స్పెషల్ సాంగ్ లో చేయగా తన డాన్స్ స్టెప్పులతో బాగా ఆకట్టుకుంది.అంతే కాకుండా తాను నటించిన క్యాబ్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ మధ్య తన గ్లామర్ ను కూడా పరిచయం చేస్తుంది.పొట్టి పొట్టి బట్టలతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకోగా ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

అందులో ట్రెడిషనల్ లుక్ లో కనిపించగా చూడటానికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కనిపిస్తుంది.ఇందులో తనువైట్ అండ్ లైట్ ఎల్లో మిక్స్డ్ కలర్ తో డిజైనర్ బ్లౌజ్ ధరించి మెడలో ముత్యాల హారము, కాలికి పట్టీలు, చేతులకు గాజులు, తన కళ్ళకు కాటుక పెట్టుకొని హాట్ లుక్ తో అందర్నీ ఫిదా చేసింది.ఇక ఈ ఫోటోను చూసిన దివి అభిమానులు తెగ లైక్స్ తో పాటు తన అందాన్ని పొగుడుతున్నారు.

#Divi Vadthya #DiviVadthya #ActressDivi #Bigg Boss #DiviVadthya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు