అవినాష్ పెళ్లిలో సోహెల్ అరియనా పరువు తీసిన దివి.. ఏం జరిగిందంటే?

Divi Sohel And Ariyana At Avinash Marriage

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫోర్ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ అవినాష్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు పెళ్లి పెళ్లి అంటూ ఎంతో హంగామా చేశారు.ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం అవినాష్ పెళ్లి అనూజతో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

 Divi Sohel And Ariyana At Avinash Marriage-TeluguStop.com

ఈ క్రమంలోనే అవినాష్ పెళ్లికి బిగ్ బాస్ కంటెస్టెంట్ లు హాజరై సందడి చేశారు.అవినాష్ పెళ్లికి సోహైల్, దివి,అరియానా హాజరై పెళ్లిలో అవినాష్ జంట తో కలిసి ఫోటోలు దిగారు.

ఈ క్రమంలోనే ఈ ఫోటోలను దివి తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ సోహెల్ అరీయాన పరువు మొత్తం తీసింది.

 Divi Sohel And Ariyana At Avinash Marriage-అవినాష్ పెళ్లిలో సోహెల్ అరియనా పరువు తీసిన దివి.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా అవినాష్ పెళ్లిలో దిగినటువంటి ఫోటోని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేస్తూ ముందుగా అవినాష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే వీరితో కలిసి దిగినటువంటి ఫోటోలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉండడం చేత వారి గురించి దివి కామెంట్లు చేశారు. సోహెల్ గురించి మాట్లాడుతూముందు ఫోటో సరిగా వచ్చిందో లేదో చూడాలి ఆతర్వాత అవినాష్ విషెస్ చెబుతామని సోహెల్ చూస్తున్నట్లు పేర్కొంది.

Telugu Ariyana, Avinash, Avinash Marriage, Devi Comments, Divi, Jabardasth, Sohel-Movie

ఇక ఆరియాన అడ్రస్ సరిగా ఉందో లేదో చూసుకోవడమే కాకుండా అవినాష్ ఎలాంటి షూస్ వేసుకున్నారు అంటూ తన షూస్ వైపు చూస్తూ నిలబడింది.ఇక తానైతే భోజనాలు ఎక్కడ పెడుతున్నారా అంటూ ఎదురు చూసినట్లు ఉందని ఈ సందర్భంగా వారి గురించి కామెంట్లు చేసింది.ఇక అవినాష్ అయితే గిఫ్ట్ తెచ్చారా? లేదా? అంటూ అడుగుతున్నట్లు అవినాష్ గురించి కామెంట్ చేసింది.ఇలా అవినాష్ పెళ్లిలో పాల్గొని జబర్దస్త్, బిగ్ బాస్ కంటెస్టెంట్ లో ఎంతో సందడి చేశారు.

ప్రస్తుతం అవినాష్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

#Sohel #Avinash #Jabardasth #Ariyana #Divi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube