నేడు ఎలిమినేట్ కానున్న దివి.. లీక్‌ చేసిన రాహుల్ సిప్లిగంజ్!  

divi eliminated from bigg boss 4 telugu! divi, elimination, bigg boss 4 telugu, bigg boss 4, latest news, nagarjuna, samantha, housemates - Telugu Bigg Boss 4, Bigg Boss 4 Telugu, Divi, Elimination, Housemates, Latest News, Nagarjuna, Samantha

తెలుగు అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4.ఎనిమిదో వారానికి చేరుకోబోతోంది.అయితే పోయిన వారాల‌తో పోలిస్తే.ఈ వారం కాస్త స్పెష‌ల్ అని చెప్పాలి.ఎందుకంటే, వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మ‌నాలీ వెళ్లిన హోస్ట్ నాగార్జున‌.బిగ్ బాస్ ఇంటి బాధ్య‌త‌ల‌ను కోడ‌లు పిల్ల స‌మంత‌కు అప్ప‌గించారు.

TeluguStop.com - Divi Eliminated From Bigg Boss 4 Telugu

దీంతో ఈ వారం హోస్ట్‌గా స‌మంత రంగంలోకి దిగ‌నుంది.ఇప్ప‌టికే దీని సంబంధించిన ప్రోమో కూడా విడుద‌ల అయింది.
అయితే వాస్త‌వానికి ప్రతీవారం శని, ఆదివారాలు నాగార్జున వ‌చ్చి ఇంటి స‌భ్యుల‌తో సంద‌డి చేసేవారు.కానీ, ఈ వారం మాత్రం శనివారం ఎలాంటి హోస్టింగ్ ఎపిసోడ్ లేదు.

కేవలం ఆదివారం మాత్రమే సమంత రానుంది.ఇక మ‌రో స్పెషాలిటీ ఏంటంటే.

TeluguStop.com - నేడు ఎలిమినేట్ కానున్న దివి.. లీక్‌ చేసిన రాహుల్ సిప్లిగంజ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

నేడు ద‌స‌రా సంద‌ర్భంగా సాయంత్రం 6 గంట‌ల నుంచే ఇంటి స‌భ్యుల‌తో స‌మంత సంద‌డి మొద‌లుకానుంది

అయితే హోస్ట్ మార‌డంతో.ఈ వారం నామినేష‌న్ లేదంటూ ప్ర‌చారం జ‌రిగింది.

కానీ, ఈ వారం కూడా ఎలిమినేష‌న్ జ‌రిగిన‌ట్టు క‌న్ఫామ్ అయింది.ఇప్ప‌టికే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎడుగురు బ్యాగ్ స‌ద్దేయ‌గా నేడు మ‌రొక‌రు ఎలిమినేట్ కానున్నారు.

ఈ వారం మోనాల్‌, దివి, అభిజిత్‌, అరియానా, అవినాష్ మ‌రియు నోయాల్ నామినేష‌న్స్‌లో ఉండ‌గా.వీరిలో దివి ఎలిమినేట్ అయిన‌ట్టు రాహుల్ సిప్లిగంజ్ లీక్ చేశారు.
ప్ర‌తి వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో రాహుల్ ఇంటర్వ్యూలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.ఇంట‌ర్వ్యూల అనంత‌రం త‌న‌కు సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేస్తాడు.అయితే రాహుల్ తాజాగా షేర్ చేసిన ఫొటో బ్యాగ్రౌండ్‌లో ఇప్పటివరకూ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల ఫొటోల్లో దివి కూడా ద‌ర్శ‌న‌మిచ్చింది.దీంతో ఈ వారం ఎలిమినేట్ అయింది దివినే అని.రాహుల్ ఇంట‌ర్వ్యూ చేసింది కూడా దివినే అని తేలిపోయింది.మ‌రోవైపు దివి అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో హార్ట్ బ్రేక్ సింబ‌ల్ పెట్టి.

ఈ విషయాన్ని క‌న్ఫామ్‌ చేసింది.

#Samantha #Bigg Boss 4 #Elimination #Divi #Housemates

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Divi Eliminated From Bigg Boss 4 Telugu Related Telugu News,Photos/Pics,Images..