ఇజ్రాయిల్ లో పార్లమెంటు రద్దు.. నవంబర్ లో మళ్ళీ ఎన్నికలు..!!

ఇజ్రాయెల్ దేశంలో ఏర్పడుతున్న ప్రభుత్వాలు కూలిపోతున్నాయి.బెంజమిన్ నెతన్యాహు సుదీర్ఘ పరిపాలన అనంతరం… ఇజ్రాయిల్ దేశంలో ప్రభుత్వాలు కొనసాగలేకపోతున్నాయి.ఈ క్రమంలో ఇటీవల ఏర్పాటు చేసుకున్న నెఫ్తాలి బెనెట్ ప్రధాని ఆధ్వర్యంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం నడపడంలో విఫలమయ్యారు.120 మంది సభ్యులు ఉన్న పార్లమెంట్ నీ రద్దు చేయటానికి 92 మంది సభ్యులు ఓటు వేయడంతో… ఇజ్రాయెల్ దేశంలో మళ్లీ ఎన్నికలు అనివార్యమయ్యాయి.దీంతో నవంబర్ లో మరోసారి.ఎన్నికలు జరగనున్నాయి.

 Israel's Parliament Dissolves, Sets Fifth Election In Four Years, Israel Parliament,neftali Bennett, Irael Governament, Benjamin Netanyahu,jerusalem's Yad Vashem Holocaust-TeluguStop.com

గడిచిన నాలుగు సంవత్సరాలలో ఇలా ఎన్నికలు జరపడం.ఐదోసారి.

ఇటువంటి తరుణంలో ప్రస్తుతం విదేశాంగ మంత్రిగా ఉన్న యాయోర్ లాపిడ్. ఎన్నికలు జరిగే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. 120 మంది పార్లమెంటు సభ్యులు కలిగిన ఇజ్రాయిల్ సెనేట్ కి గత రెండు సంవత్సరాలలో నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి.ప్రస్తుతం ప్రధాని పదవి నుండి దిగిపోయిన నెఫ్టాలి బేనెట్ .కి ముందు బెంజమీన్ నేతన్యహు ప్రభుత్వం కూడా గత జూన్ నెలలో.కూలిపోయింది.

 Israel's Parliament Dissolves, Sets Fifth Election In Four Years, Israel Parliament,Neftali Bennett, Irael Governament, Benjamin Netanyahu,Jerusalem's Yad Vashem Holocaust-ఇజ్రాయిల్ లో పార్లమెంటు రద్దు.. నవంబర్ లో మళ్ళీ ఎన్నికలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనంతరం ఎనిమిది పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని నెఫ్టాలి.ఏర్పాటు చేయగా తాజా పరిణామాలతో అతి తక్కువ వ్యవధిలోనే ప్రధాని పదవి కోల్పోవలసి వచ్చింది.

ఇజ్రాయిల్ పార్లమెంట్ రద్దు కావడంతో నవంబర్ ఒకటో తారీఖున ఎన్నికలు జరగనున్నాయి.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube