బ్రేకింగ్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్  

Disha Rape Case Culprits Encountered-culprits,disha Rape Case,encounter,priyanka Reddy

ఇటీవల సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న పమయంలో నలుగురు నిందితులు పారిపోయే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Disha Rape Case Culprits Encountered-culprits,disha Rape Case,encounter,priyanka Reddy-Telugu Trending Latest News Updates Disha Rape Case Culprits Encountered-culprits Disha Encounter Priyanka Reddy-Disha Rape Case Culprits Encountered-Culprits Disha Encounter Priyanka Reddy

ఆ సమయంలో వారిని ఎన్‌కౌంటర్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఘటనకు సంబంధించిన అధికారిక ప్రకటన పోలీసులు చేయలేదు.

చటాన్‌పల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్యాచార కేసులో ప్రధాన నిందితులైన ఆరిఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవులు ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.

దిశ హత్య జరిగిన ప్రదేశంలోనే వీరిని ఎన్‌కౌంటర్ చేసినట్లు తెలుస్తోంది.

హత్యాచార నిందితులను ఉరి తీయాలని, లేదా ఎన్‌కౌంటర్ చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.

ఈ క్రమంలో వారి ఎన్‌కౌంటర్‌తో దిశ ఉదంతంలో పూర్తి న్యాయం జరిగిందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు