అక్కడ పుట్టుమచ్చ చూపించేసిన బాలీవుడ్ హీరోయిన్: వైరల్ ఫోటో

ఈమధ్య సోషల్ మీడియా ప్రభావం సామాన్యుల నుండి స్టార్ ల వరకు ఎక్కువగా ఉంది.ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెగ పంచుకుంటున్నారు.

 Disha Patani Shows Her Birth Mark To Fan On Her Instagram-TeluguStop.com

అంతేకాకుండా సినీ నటి నటులు చాలెంజ్ లతో తమ ఫాలోవర్స్ తో తెగ ముచ్చటిస్తుంటారు.అంతేకాకుండా వాళ్లకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటారు.

ఇదిలా ఉంటే తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ ఏకంగా తన పుట్టుమచ్చనే చూపించేసింది.ఇంతకీ ఆమె ఎవరో కాదు.

 Disha Patani Shows Her Birth Mark To Fan On Her Instagram-అక్కడ పుట్టుమచ్చ చూపించేసిన బాలీవుడ్ హీరోయిన్: వైరల్ ఫోటో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమా లో హీరోయిన్ గా నటించిన దిశా పటాని.తన అందంతో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది.ఈ సినిమాతోనే తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం.ఆ తర్వాత బాలీవుడ్ కు పరిమితమయింది.

ఇక అక్కడే సెటిల్ అయిన ఈ భామ.సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉంటుంది.ఎప్పటికప్పుడు ఫోటో షూట్ లతో, తన బికినీ అందాలతో తెగ ఆకట్టుకుంటుంది.

Telugu Bollywood, Disha Patani, Disha Patani Birth Mark, Disha Patani Fan, Disha Patani Viral Photo, Instagram, Shows Her Birth Mark, Social Media-Movie

ఇదిలా ఉంటే తాజాగా ఈ గ్లామర్ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా లో నెటి జనులతో ‘ఆస్క్ మై ఎనీథింగ్‘ అంటూ ముచ్చటించింది.ఇక కొందరు అభిమానులు తన ఇష్టాఇష్టాల గురించి ప్రశ్నించగా.ఓ అభిమాని ఆమెను మరో ప్రశ్న వేయగా.

దానికి ఆమె తన పుట్టుమచ్చ ను చూపించింది.ఇతరులకు, మీకు ఉన్న తేడా ఏంటి అని ఆ అభిమాని ప్రశ్నించగా.

వెంటనే ఆమె తన కంటి ని జూమ్ చేసి ఫోటో తీసి ‘నాకు కంటి కింద పుట్టుమచ్చ ఉంది‘ అంటూ ఆ ఫోటో షేర్ చేసింది.ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె ‘రాధే‘ అనే సినిమాల్లో బిజీగా ఉంది.ఈ సినిమా మే 13న విడుదల కానుంది

.

#ShowsHer #DishaPatani #Disha Patani #Social Media #DishaPatani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు