ఫొటోటాక్‌ : లోఫర్‌ బ్యూటీ మరీ ఇంతగా రెచ్చి పోయిందేటి బాబోయ్‌  

Disha Patani Photo Talk-

మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో పూరి జగన్నాధ్‌ తెరకెక్కించిన లోఫర్‌ చిత్రంలో హీరోయిన్‌గా దిశా పటాని నటించిన విషయం తెల్సిందే.ఆ చిత్రం తర్వాత ఈ అమ్మడు తెలుగులో పెద్దగా కనిపించలేదు.బాలీవుడ్‌లో మెల్ల మెల్లగా ఫేమ్‌ దక్కించుకుంటున్న ఈ అమ్మడు టాలీవుడ్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.బాలీవుడ్‌లోనే టాప్‌ స్టార్‌ను టార్గెట్‌ చేసిన ఈ అమ్మడు అవకాశాలు దక్కించుకునేందుకు అందాల ప్రదర్శణ విషయంలో ఎలాంటి అడ్డంకులు చెప్పడం లేదు.

Disha Patani Photo Talk- Telugu Tollywood Movie Cinema Film Latest News Disha Patani Photo Talk--Disha Patani Photo Talk-

ఈమె సోషల్‌ మీడియాలో వరుసగా హాట్‌ ఫొటోలతో హీటెక్కిస్తోంది.ఈ అమ్మడు వరుసగా చేస్తున్న సినిమాలకు తోడుగా హాట్‌ ఫొటో షూట్‌లతో దుమ్ము రేపుతోంది.తాజాగా ఈమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం ట్రెండ్‌ అవుతోంది.బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న ఈ ఫొటోలో ఒక మిన స్కర్ట్‌ను వేసుకుని చాలా సెక్సీగా ఫోజ్‌ ఇచ్చింది.

Disha Patani Photo Talk- Telugu Tollywood Movie Cinema Film Latest News Disha Patani Photo Talk--Disha Patani Photo Talk-

ఈ ఫోజ్‌లో ఈ అమ్మడిని చూసిన ప్రతి ఒక్కరు కూడా బాబోయ్‌ ఇంతగా రెచ్చి పోయి మరీ అందాల ప్రదర్శణ చేస్తుందేంటి అంటూ ఆశ్చర్య పోతున్నారు.ఈ అమ్మడి హాట్‌ ఫొటో స్టిల్‌పై మీరు ఒక లుక్కేయండి.