'నీ బ్రా బ్రాండ్ ప్రమోషన్ కోసం...దీపాలు పట్టుకొని దివాళిని వాడుకుంటావా?' దిశా పై నెటిజెన్స్ ఫైర్.!   Disha Mutes Comments After Getting Trolled For This Instagram Pics     2018-11-07   11:40:03  IST  Sainath G

ఎప్పటికప్పుడు తన పరువుల హొయలు చూపిస్తూ తన ‘ఇన్‌స్టాగ్రమ్’ పేజ్‌ను హీటెక్కించడం ఈ భామకు అలవాటు. చివరికి దీపావళి శుభాంక్షలను కూడా ఆమె అదే తీరులో చెప్పేందుకు ప్రయత్నించింది. చివరికి నెటిజెన్ల తిట్లకు గురైంది. దెబ్బకి కామెంట్స్ ఆఫ్ చేసింది. ఇంతకీ ఆ భామ ఎవరా అనుకుంటున్నారా.? లోఫర్, ధోని ఫేమ్ దిశా పటాని.

దిశా పటానీ తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలో లెహంగాపై ‘కాల్విన్ క్లైన్’ బ్రాండ్‌కు చెందిన ‘బ్రా’ వేసుకుని చేతితో దీపం పట్టుకుని నిల్చుంది. దీంతో, ఆమె ఫాలోవర్లు ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడ్డారు. పండగ పూట కూడా ‘బ్రా’తోనే కనిపిస్తావా? నీ బ్రాండ్ పబ్లిసిటీ కోసం దీపావళిని వాడుకుంటావా అంటూ మండిపడ్డారు.

Disha Mutes Comments After Getting Trolled For This Instagram Pics-

ఈ కామెంట్స్ చూసి షాకైన దిశ పటానీ ఫోటోను డిలీట్ చేయకుండా పాత కామెంట్స్‌ను తొలగించి, మరెవ్వరూ కామెంట్స్ చేయనివ్వకుండా డిజబుల్ చేసింది. ఇప్పటివరకు ఈ ఫొటోను 1,638,730 మంది లైక్ చేశారు.