చిన్నపిల్లలతో డేటింగ్ ఎలా చెయ్యాలో తెలీదు.. సీనియర్ నటి?

Discussing The Difficulty Of Dating As A Single Mother Actress Drew Barrymore Said

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడం అనంతరం విడిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది.ఇప్పటికే ఇలాంటివి అన్ని ఇండస్ట్రీలలోనూ జరిగాయి.

 Discussing The Difficulty Of Dating As A Single Mother Actress Drew Barrymore Said-TeluguStop.com

సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం, సంవత్సరాల వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేసి అనంతరం విడిపోతూ ఉంటారు.ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు వారికి పుట్టిన పిల్లల పరిస్థితి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది.

కొంత మంది సెలబ్రిటీలు అయితే వారు విడి పోతున్నాము అని ప్రకటించినప్పుడు వారికి కలిగిన సంతానం పట్ల ఇద్దరూ బాధ్యతను కలిగి ఉంటారు.వారికి ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా కూడా వారిద్దరూ కలగజేసుకుని వాటిని పరిష్కరించాలి అన్న అగ్రిమెంట్ తో విడిపోతూ ఉంటారు.

 Discussing The Difficulty Of Dating As A Single Mother Actress Drew Barrymore Said-చిన్నపిల్లలతో డేటింగ్ ఎలా చెయ్యాలో తెలీదు.. సీనియర్ నటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే ప్రస్తుతం హాలీవుడ్ బ్యూటీ డ్రూ బ్యారీ మో పిల్లల పరిస్థితి కూడా ఇదే విధంగా మారింది.అసలేం జరిగిందంటే.హాలీవుడ్ సీనియర్ బ్యూటీ అయిన డ్రూ బ్యారీ మో డేటింగ్ ఎలా చేయాలో తెలియడం లేదు అంటోంది.అయితే ఈమె రొమాంటిక్ డేట్ గురించి మాట్లాడటం లేదు.

చిన్నపిల్లల డేటింగ్ గురించి మాట్లాడుతోంది.ఒక తల్లిగా తన పిల్లల గురించి మాట్లాడుతూ ఆమె ఈ మాట అంది.

తనకు పిల్లలతో డేటింగ్ చేయటం రావడం లేదు అంటూ తన మనసులోని మాటను బయట పెట్టేసింది డ్రూ బ్యారీ మో.ఈ బ్యూటీ ఒక సింగిల్ మదర్.

Telugu Childrens, Drew Barrymore, Hollywood-Movie

ఆమెకు మాజీ భర్త కోపెల్ మ్యాన్ తో వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే వారిద్దరూ విడిపోవడంతో వారికి కలిగిన సంతానం బాధ్యత డ్రూ బ్యారీ మో పై పడింది.ఆమె భర్త ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన స్త్రీని పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉన్నాడు అన్న విషయాన్ని ఆమె చెప్పుకొచ్చింది.కానీ ఆమెకు మాత్రం కొత్తవారిని తీసుకు వచ్చే ఉద్దేశం లేదు అని తెలిపింది.

అయితే సినీ ఇండస్ట్రీలో కపుల్స్ విడిపోవడం ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు.ఎందుకంటే గతంలో కూడా ఇలా ఎంతోమంది విడిపోయాక పిల్లల పరిస్థితి చాలా సార్లు ఇబ్బందికరంగా మారింది.

ప్రస్తుతం డ్రూ బ్యారీ మో పిల్లల పరిస్థితి కూడా అదే విధంగా మారింది.ఈ హాలీవుడ్ బ్యూటీ తన పిల్లల కోసం వరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నప్పటికీ తగినంత సమర్థంగా పెంచలేకపోతున్నాను అంటూ ఆమె తనలోని బాధను వ్యక్తం చేసింది.

#Hollywood #Childrens #Drew Barrymore

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube