మన దేశంలో బూతు వెబ్సైట్లను నిషేదించారు కానీ పాశ్చాత్య దేశాల్లో వాటికి అడ్డూఅదుపు లేదు.ఇష్టమొచ్చినట్లు వాటిని వీక్షించేందుకు అక్కడ వెసులుబాటు ఉంది.
దీంతో అక్కడి యువత ఈ వెబ్సైట్లను విచ్చలవిడిగా వీక్షిస్తుంటారు.కాగా తాజాగా ఓ దివ్యాంగుడు చేసిన ఫిర్యాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూయార్క్‌కు చెందిన యారోస్లావ్ సూరిస్ పుట్టుకతోనే చెవిటి వాడు.అయితే ఇతడికి బంచిక్ వీడియోలు చూసే అలవాటు బాగు ఉండటంతో వాటిని తెగ చూస్తున్నాడు.కానీ వాటి భాష అతడికి వినిపించక పోవడంతో ఆ వీడియోలను ఎంజాయ్ చేయలేకపోతున్నానంటూ సదరు బంచిక్ వీడియో వెబ్‌సైట్‌కు ఫిర్యాదు చేశాడు.అతడి లాంటి వారి కోసం వీడియో కింద ఇంగ్లీషులో టైటిల్స్ వేస్తే బాగుంటుందని కోరాడు.
ఈ ఫిర్యాదుపై సదరు వెబ్సైట్ ప్రెసిడెంట్ స్పిందిస్తూ, తమ వీడియోలు చూసేటప్పుడు వాటి కింద సబ్ టైటిల్స్ ఆప్షన్ ఉంటుందని, దానిని వారు ఉపయోగించుకోవచ్చని సూచించాడు.మొత్తానికి బంచిక్ వీడియోలను దివ్యాంగులు కూడా ఎగబడి చూస్తున్నారనేదానికి ఈ ఘటన నిదర్శనం అంటున్నారు ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు.