శృతి హాసన్ పాత్ర గురించి స్పందించిన వకీల్ సాబ్ డైరెక్టర్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్‘ సినిమాతో దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వెండితెరపై కనిపించాడు.వకీల్ సాబ్ లాంటి సందేశాత్మక మూవీతో ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

 Director Venu Sriram Talk About Shruti Hassan Role, Vakeel Saab, Venu Sriram, Sh-TeluguStop.com

బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కింది.ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆడవాళ్లకు జరిగే అన్యాయాలను కళ్ళకు కట్టినట్టు చూపించారని ఈ సినిమా చుసిన ప్రతి ఒక్కరు అభిప్రాయ పడుతున్నారు. పవర్ స్టార్ మ్యానియాతో ఈ సినిమా విడుదల అయ్యి భారీ కలెక్షన్లను రాబడుతుంది.

విడుదలైన ప్రతి చోట పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.కానీ మొదటి నుండి ఈ సినిమాలో ఒక మైనస్ ఉందని ప్రేక్షకులు చెబుతున్న మాట.

Telugu Venusriram, Pawan Kalyan, Shruti Hassan, Vakeel Saab, Venu Sriram-Movie

వకీల్ సాబ్ చూసిన ప్రేక్షకులు ఈ సినిమాలో శృతి కోసం పాత్ర ఈ సినిమాకు మైనస్ అయ్యిందని ఆమె పాత్ర లేకుండా ఉంటె ఇంకా బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ విషయంపై వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ స్పందించారు.ఈ సినిమాలో శృతి హాసన్ పాత్రను కావాలని పెట్టినట్టుగా ఉంది శృతి హాసన్ పాత్రకు ఇంపార్టెన్స్ లేనే లేదు అనే వాళ్లకు చెబుతున్నా.

ఈ సినిమాలో శృతి హాసన్ పాత్రను అనవసరంగా కావాలని పెట్టలేదు ఈ సినిమాలో సత్య దేవ్ పాత్ర వెంక ఉన్న కథ ఏమిటో తెలియాలంటే శృతి హాసన్ పాత్ర చాలా అవసరం.

శృతి హాసన్ పరంగా ఆయన జీవితంలో ఒక విషాదం జరిగింది.అది తెరపై చూపించనప్పుడే ఆ పాత్ర వెయిట్ పెరుగుతుంది.ఈ ట్రాక్ కొంతమందికి బోర్ అనిపించి ఉండవచ్చు కానీ ఇది తెరపై తప్పకుండ చూపించాలి అని చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube