డైరెక్టర్ ని మెప్పించిన మహర్షి యానిమేషన్ టీజర్  

దర్శకుడుని మెప్పించిన మహర్షి ఫ్యాన్ మెడ్ యానిమేషన్ టీజర్. .

Director Vamshi Appreciate To Maharshi Fan Made Teaser-

కొన్ని ఫ్యాన్ మేడ్ టీజర్స్ చూస్తూ ఉంటే ఒరిజినల్ టీజర్ కంటే అద్బుతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి.అలాంటి టీజర్స్ సోషల్ మీడియా రిలీజ్ అయినపుడు రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటూ దుసుకుపోతాయి.

Director Vamshi Appreciate To Maharshi Fan Made Teaser--Director Vamshi Appreciate To Maharshi Fan Made Teaser-

ఆ మధ్య సుకుమార్, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన మహర్షి టీజర్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది.దానిని సెలబ్రేటీలు కూడా షేర్ చేసారు.అంతా ఆ టీజర్ అందరిని ఆకట్టుకుంది.మహర్షి టీజర్ తాజాగా దర్శకుడు వంశీ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు.ఇప్పుడు మహర్షి టీజర్ ని యానిమేషన్ లో చేసి ఓ ఫ్యాన్ మెడ్ టీజర్ ని ఎవరో రిలీజ్ చేసారు.

ఇప్పుడు ఈ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది.ఇక ఈ ఫాన్స్ మెడ్ యానిమేషన్ టీజర్ చూసిన దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఫిదా అయిపోయి చేసిన వారికి థాంక్స్ చెప్పడంతో పాటు ఈ టీజర్ చాలా భాగా చేసారని కితాబు ఇచ్చారు.మొత్తానికి ఇలా మహేష్ ఫ్యాన్స్ తన అభిమాన హీరో కోసం చేస్తున్న ఇలాంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం.