సునీల్ కోసం త్రివిక్రం.. కథ రెడీ కాని..!

టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ త్రివిక్రం శ్రీనివాస్.కమెడియన్ సునీల్ ఇద్దరు మంచి స్నేహితులని తెలిసిందే.

 Trivikram Sunil Movie Story Ready Details, Comedian Sunil, Director Trivikram, H-TeluguStop.com

కెరియర్ తొలినాళ్లలో ఇద్దరు కలిసి సినిమా ప్రయత్నాలు చేశారు.రైటర్ గా త్రివిక్రం.

కమెడియన్ గా సునీల్ సూపర్ గా క్లిక్ అయ్యారు.త్రివిక్రం స్టార్ డైరక్టర్ అయినా కూడా సునీల్ హీరోగా సినిమా చేయలేదు.

సునీల్ ని హీరోగా పెట్టి రాజమౌళి సినిమా చేశాడు కాని త్రివిక్రం ఆ ప్రయత్నం చేయలేదు.అయితే త్రివిక్రం తన ప్రతి సినిమాలో సునీల్ కోసం ఒక పాత్ర ఖచ్చితంగా రాస్తాడు.

హీరోగా బిజీ అయ్యాక కమెడియన్ రోల్స్ చేయనని చెప్పిన సునీల్.తిరిగి మళ్లీ బిజీ అవ్వాలనే ఉద్దేశంతో కమెడియన్ రోల్స్ కి సై అన్నాడు.ఈ క్రమంలో మళ్లీ త్రివిక్రం సునీల్ కోసం పాత్రలు రాస్తున్నాడు.అయితే సునీల్ హీరోగా త్రివిక్రం డైరక్షన్ లో సినిమా కావాలని ఆడియెన్స్ కోరుతున్నారు.

సునీల్ కోసం త్రివిక్రం అంతకుముందు ఒక కథ అనుకున్నరట.మళ్లీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టినట్టు టాక్.

అన్ని కుదిరినప్పుడు ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుంది.అప్పటివరకు సునీల్ కోసం మంచి పాత్రలైతే ఇస్తున్నాడు త్రివిక్రం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube