లావణ్య త్రిపాఠి నా భార్య అంటున్న దర్శకుడు... నిజమేనా లావణ్య....   

Director Sunisith Sensational Comments On Lavanya Tripati - Telugu Director Sunisith, Director Sunisith Commnts On Sunishith,, Lavanya Tripati Latest Movie, Lavanya Tripati Marriage News, Lavanya Tripati News

ప్రస్తుతం టాలీవుడ్ లో సెలబ్రిటీల పై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ కావాలని ఆలోచిస్తూ సెలబ్రిటీల పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.తాజాగా దర్శకుడు శ్రీరామోజు సునిశిత్ టాలీవుడ్ యాంకర్ ప్రదీప్ పై పలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

 Director Sunisith Sensational Comments On Lavanya Tripati

అయితే ఈ వ్యాఖ్యలు మరవకముందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాటి పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా సునిశిత ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

లావణ్య త్రిపాఠి నా భార్య అంటున్న దర్శకుడు… నిజమేనా లావణ్య…. -Latest News-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి లావణ్య త్రిపాఠి ని తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, తమ పెళ్లిని కూడా లావణ్య నాన్న దగ్గరుండి జరిపించారని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట్లో బాగానే వైరల్ అవుతున్నాయి.

అయితే గతంలో కూడా సునిశిత్ పలు సినిమాల్లో నటించానని కొందరు దర్శకులు కావాలనే తొక్కేశారని అంటూ పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

కానీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం దర్శకుడు సునిశిత్ గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు.అయితే ఒక పక్క లావణ్య త్రిపాఠి పై చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు ఆమె అభిమానులు తిప్పి కొడుతున్నారు.మరి కొంతమంది అయితే దర్శకుడు సునిశిత్ కి పిచ్చి పట్టిందని అందువల్లనే టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని వాపోతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు అనే కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించి అదే కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి జ్ఞానేశ్వరి అనే యువతితో ఎఫైర్ పెట్టుకున్నాడని అంతేగాక డేటింగ్ కూడా చేశారని పలు వ్యాఖ్యలు చేశాడు.దీంతో జ్ఞానేశ్వరి ఈ విషయంపై స్పందిస్తూ అవన్నీ వట్టి పుకార్లే అని యాంకర్ ప్రదీప్ టాలీవుడ్ లో సెలబ్రిటీ అయినందువల్ల అతడి పై బురద చల్లేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వివరణ ఇచ్చింది.

మరి హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకున్నాడనే వ్యాఖ్యలపై లావణ్య ఎలా స్పందిస్తుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Director Sunisith Sensational Comments On Lavanya Tripati Related Telugu News,Photos/Pics,Images..

footer-test