లోదుస్తులను విప్పి నటినచమన్న దర్శకుడు.. దాంతో ఆ నటి..?!

దాదాపు పాతికేళ్ల క్రితం వరకు కూడా ఆ పేరు చెబితే చాలు.కుర్రాళ్లు ఉర్రూతలూగిపోయేవారు.

 Director Said To Perform Bold Says Hollywood Actress Sharon Stone  , Director, A-TeluguStop.com

ఆమె అమెరికన్ యాక్ట్రెస్, ప్రొడ్యూసర్ షరాన్ స్టోన్.ఫ్యాషన్ మోడల్‌ గా కెరీర్ ప్రారంభించి నటిగా స్థిరపడింది.

టెలివిజన్ షోస్‌ లో సత్తా చాటుతూ ఎమ్మీ, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు సైతం అందుకుంది.ఈ క్రమంలో తన సినీ జీవిత అనుభవాలను పంచుకోవాలనే ఉద్దేశంతో ‘ద బ్యూటీ ఆఫ్ లివింగ్ ట్వైస్‘ అనే పుస్తకాన్ని తీసుకొచ్చింది.ఈ మేరకు కెరీర్‌ లో తాను ఎదుర్కొన్న అవమానాలు, అద్భుత సంఘటనలను ఈ పుస్తకంలో ప్రస్తావించిన షరాన్.1992లో వచ్చిన ‘బేసిక్ ఇన్‌స్టింక్ట్’ అనే సినిమా డైరెక్టర్‌ ను తాను చెంపదెబ్బ కొట్టినట్లు పేర్కొంది.

అప్పట్లో తానూ లైంగిక వేధింపులకు గురి అయ్యాయని అంది.అయితే అప్పటి సంఘటన గురించి పెద్దగా వివరాలు ఇవ్వటానికి ఇష్టపడలేదు.ఆ సీన్ దిశా నిర్దేశం కోసం తన ఒళ్లో కూర్చోవాలని డైరక్టర్ కోరాడు,తాను ఒప్పుకోలేదు, దాంతో తను మళ్లీ మళ్లీ అదే సీన్ చేయాల్సి వచ్చిందని అని స్టోన్ చెప్పింది.అలాంటి సంఘటనలు తన జీవితంలోనూ తను కెరీర్ లో పీక్స్ లో ఉన్నప్పుడు జరగటం మరీ విశేషం అన్నారు.

Telugu Actress, Basic Instinx, Perm, Flash, Sharon Stone, Slapped, Latest-Latest

అలాగే ఈ వయస్సు లోనూ జనం నా వక్షోజాలు చూడటానికి ఇష్టపడటం తనకు ఆశ్చర్యం వేస్తుందని అన్నారు.తను అప్పట్లో అంతలా క్లిక్ అవటానికి కారణం.ఆ సమయంలో అసలైన సెక్స్ సింబల్ జనాలకి అవసరమై ఉంటుంది అన్నారామె మొహమాటం లేకుండా.అయితే, నిజానికి నేను వాళ్లు కోరుకున్నంత సెక్సీగా ఉన్నాను అనుకోను.బేసిక్ ఇనిస్టింక్స్ సినిమా చేసేటప్పుడు నాలో ఉన్న డార్క్ సైడ్ ని నేను ఎక్సప్లోర్ చేసా.ఆ డార్క్ సైడ్ తో ప్రెడ్షిప్ చేసా.

నా డార్ సైడ్ చూసి నేను భయలేదు.జనాలు దాన్నే సెక్సీ అనుకున్నారు.

ఆ సినిమాకు సంబంధించిన ఓ సీన్ చిత్రీకరణ సందర్భంగా తనను బోల్డ్‌గా పర్ఫార్మ్ చేయమనడంతో అందుకు ఒప్పుకున్నానని తెలిపిన షరాన్.మొదట వైట్ అండ్ వైట్ దుస్తుల్లో ఎక్స్‌పోజ్ చేయాలని చెప్పగా, తను అలాగే పర్ఫార్మ్ చేసినట్లు చెప్పింది.

అయితే ఆ సీన్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన డైరెక్టర్.ఏమీ కనిపించడం లేదని, లోదుస్తులు (డ్రాయర్) కూడా తీసేస్తేనే అనుకున్న విధంగా ‘వెజీనా షాట్’ తీయగలనని తనకు చెప్పాడని, దీంతో ఆ డైరెక్టర్ చెంప చెల్లుమనిపించి అక్కడ నుంచి వెళ్లిపోయానని వివరించింది షరాన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube