నేను త్వరగా చచ్చిపోవాలి.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్?

Director Ram Gopal Varma Shocking Tweet Wishing Sankranthi Festival

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇతను నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.

 Director Ram Gopal Varma Shocking Tweet Wishing Sankranthi Festival-TeluguStop.com

సోషల్ మీడియాలో వ్యంగంగా కామెంట్స్ చేస్తూ.ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడో అని కూడా ఆలోచించకుండా వ్యాఖ్యలు చేస్తూ పోతుంటాడు.

అలాగే సోషల్ మీడియాలో తనపై వచ్చే విమర్శలకు సైతం పట్టించుకోకుండా కొట్టిపారేస్తూ ఉంటాడు.ఇక మితిమీరి విమర్శలు వస్తే తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు.

 Director Ram Gopal Varma Shocking Tweet Wishing Sankranthi Festival-నేను త్వరగా చచ్చిపోవాలి.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే కొన్ని కొన్ని సార్లు సమాజంలో జరిగే పలు విషయాలపై కూడా స్పందిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటూ ఉంటారు.

ఇకపోతే ఎప్పుడూ ఎవర్నో ఒకర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడే రామ్ గోపాల్ వర్మ ఏ రోజు కూడా పండుగ సమయాలలో ప్రేక్షకులకు కానీ తన అభిమానులకు కానీ శుభాకాంక్షలు తెలపడు.అలాంటిది తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

తన ట్విట్టర్ ద్వారా వరుసగా ట్వీట్ చేస్తూ అందరికి మేలు జరగాలని కోరాడు.

ఈ సందర్భంగా ఆర్జివి ట్వీట్ చేస్తూ.

మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.మీకు అంబానీ నిర్మించిన ఇల్లు,డబ్బులు రావాలి.

మీకు ఇప్పుడూ ఎప్పుడూ ఎలాంటి వైరస్ సోక కూడదు అబ్బాయిలకు అందమైన అమ్మాయిలు, అమ్మాయిలకు అందమైన అబ్బాయిలు దొరకాలి.భర్తలను భార్యలు విధించకూడదు.మీరు ఏం చేసినా ఏం చేయకుండా మీతో మీ భార్యలు బాగుండాలి.చిన్న సినిమా దర్శక నిర్మాతలకు సంక్రాంతి శుభాకాంక్షలు.మీ చిన్న సినిమాలు బాహుబలి కంటే పెద్ద హిట్ అవ్వాలి.నన్ను ద్వేషించే వారి కోసం నేను త్వరగా చనిపోవాలి.

అంటూ ఇలా వరుస ట్వీట్ లతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఆర్జివి.ఇష్టం ఇందుకు సంబంధించిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

#Ram Gopal Varma #Tweet #Small #AP Tickets #GopalVarma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube