సినిమాకు నెగిటివ్ రివ్యూ వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేది వాళ్లే.. వర్మ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనాలకు కేంద్ర విందువుగా ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఏ ఒక్క చిన్న పోస్ట్ చేసిన పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.అలాగే ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన పలు వివాదాలకు కారణమవుతూ ఉంటాయి.

 Director Ram Gopal Varma Shocking Comments On Negative Reviews To Movies Details, Negative Review, Director Ram Gopal Varma ,shocking Comments ,negative Reviews To Movies, Tollywood Industry, Rgv, Rgv Comments, Producers, Heroes, Movie Reviews-TeluguStop.com

ఇలా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి రాంగోపాల్ వర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనీ ఇండస్ట్రీలో పలువురు సినీ సెలబ్రిటీల గురించి పెద్ద ఎత్తున షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇంటర్వ్యూలో భాగంగా రాంగోపాల్ వర్మ సినిమా విడుదలైన తర్వాత సినిమాకు వచ్చే రివ్యూల గురించి మాట్లాడారు.

ఒక సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమాకు సంబంధించి ఎక్కువగా నెగిటివ్ రివ్యూలు వస్తే సంతోషించేది సినిమా వాళ్లేనంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.ఒక సినిమా నెగిటివ్ టాక్ సంపాదించుకుంటే ఆ సినిమా వాళ్ళే బాధపడతారు తప్ప మిగిలిన సెలబ్రిటీలు ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులతో పంచుకుంటూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 Director Ram Gopal Varma Shocking Comments On Negative Reviews To Movies Details, Negative Review, Director Ram Gopal Varma ,shocking Comments ,negative Reviews To Movies, Tollywood Industry, Rgv, Rgv Comments, Producers, Heroes, Movie Reviews-సినిమాకు నెగిటివ్ రివ్యూ వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేది వాళ్లే.. వర్మ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Ram Gopal Varma, Heroes, Reviews, Producers, Rgv, Tollywood-Movie

ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఒక వ్యక్తి విజయాన్ని ఓర్చుకోలేదని ఒక వ్యక్తి పరాజయం అయితేనే ఎక్కువగా సంతోషపడే స్టార్స్, శాడిస్టులు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారని ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ తెలుగు హీరోలు నిర్మాతల గురించి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ విధంగా ఈయన ఎవరిని ఉద్దేశించి ఇలాంటి కామెంట్స్ చేశారు అలాంటి శాడిస్టులు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరున్నారనే విషయంపై నేటిజన్స్ ఆరా తీస్తున్నారు.అలాగే మరికొందరు ఒక సినిమాకి నెగిటివ్ రివ్యూ వచ్చినప్పుడు వర్మ ఆ సినిమాలను ఏ విధంగా ఫీల్ అవుతారు అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube