దొంగతనం చేసినట్టు ఒప్పుకున్న రామ్ గోపాల్ వర్మ...

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు ఏదో కాంట్రవర్సీ‌తో జనాల నోళ్లలో నానుతుంటారు.ఇటీవలి కాలంలో పలువురు హీరోయిన్‌లతో సైతం ఆయన హద్దులు దాటుతున్నట్టు అనేక వార్తలు వస్తున్నాయి.

 Director Ram Gopal Varma Accepted That He Is A Theif-TeluguStop.com

కొన్ని కాంట్రవర్సీ వీడియోలను స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు.తనపై వచ్చే రూమర్స్‌ను సైతం ఆయన స్టైల్ తో తిప్పికొడుతుంటారు.

ఆయన ఏ సినిమా తీసినా.చివరకు ఆయన ఏం చేసినా అదే ఏదో రకంగా వివాదాలకు తావిస్తూ సెన్షేషన్ అవుతుంది.

 Director Ram Gopal Varma Accepted That He Is A Theif-దొంగతనం చేసినట్టు ఒప్పుకున్న రామ్ గోపాల్ వర్మ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక రకంగా చెప్పాంటే ఆయన తీసిన సినిమాలకు పెద్దగా ప్రమోషన్ పని ఉండదు.ఎందుకంటే దాదాపు వివాదాలతోనే ఆయన సినిమాలు విడుదల అవుతాయి.

నాగర్జునతో కలిసి తీసిన శివ సినిమాతో ఆయన స్టార్ డైరెక్టర్ గా తిరుగులేని గుర్తింపు సాధించుకున్నారు.ఆ సినిమా నాగ్ కెరియర్‌లో ఓ మైలురాయని చెప్పొచ్చు.

ఆ తర్వాత అతని వద్దకు అనేక మంది హీరోలు క్యూ కట్టారు.అంతే కాకుండా ఆయన కింద ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన వారు ఇప్పుడు మంచి స్టార్ డైరెక్టర్లుగా మారారు.

పూరిజగన్నాద్ సైతం ఆర్జీవీ దగ్గరే డైరెక్షన్ నేర్చుకున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవలే ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.

తాను దొంగతనం చేశానని చెప్పాడు రామ్ గోపాల్ వర్మ.

Telugu Accepted, Controversial Videos, Director Ram Gopal Varma, Nagarjuna, Puri Jagannath, Ram Gopal Varama Interview, Ram Gopal Varma Theft Money, Rgv, Rgv Mother, Shiva Movie, Theif-Movie

కాలేజీ రోజుల్లు వాళ్ల అమ్మ చిల్లర దాచిపెట్టి మర్చిపోతే వాటిని తీసుకోవడం, ఆయన తండ్రి జేబుల్లోంచి సైతం ఎవరికీ తెలియకుండా చిల్లర తీసుకోవడం చేశావాడట.దీనిపై నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.చిన్నపుడు ఇలా దొంతనం చేయడం అందరూ చేసే పనే అని కొందరు కామెంట్ చేస్తుండగా.

దొంగతనం చేసి ఎవరికీ దొరక్కుండా తప్పించుకోవడమే గ్రేట్ అని మరికొందరు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.మరికొందరైతే మీరు గ్రేట్ అంటూ సైతం కామెంట్స్ చేస్తున్నారు.

#Shiva #Rgv Mother #GopalVarma #Puri Jagannath #GopalVarama

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు