ఆ సీరియల్ ని ఓ రేంజ్ లో ప్రమోట్ చేసిన రాజమౌళి, రానా.. కానీ కొన్ని రోజులకే?

Director Rajamouli And Rana Who Promoted The Serial In Next Range But Only For A Few Days

ఏదైనా సినిమా లేదా సీరియల్ విషయంలో ముందుగానే ఆ సినిమాకు లేదా సీరియల్ కు మంచి ఆదరణ రావడానికి ఆ సినీ బృందాలు ఎంతో కష్టపడి స్టార్ డైరెక్టర్ లతో, స్టార్ హీరోలతోరేంజ్ లో ప్రమోట్ చేస్తూ ఉంటారు.కానీ అవి తెరమీదికి వచ్చాక కొన్ని కొన్ని సార్లు నిరాశ పరుస్తుంటాయి.

 Director Rajamouli And Rana Who Promoted The Serial In Next Range But Only For A Few Days-TeluguStop.com

దీంతో ప్రమోషన్ లో భాగంగా పాల్గొన్న సెలబ్రెటీలు కానీ సిని బృందాలు కానీ బాగా అవమానం ఎదుర్కొన్నట్లు ఫీలవుతుంటారు.

ఇదిలా ఉంటే గతంలో రాజమౌళి, రానా ఏకంగా ఓ సీరియల్ ను ఓ రేంజ్ లో ప్రమోట్ చేశారు.

 Director Rajamouli And Rana Who Promoted The Serial In Next Range But Only For A Few Days-ఆ సీరియల్ ని ఓ రేంజ్ లో ప్రమోట్ చేసిన రాజమౌళి, రానా.. కానీ కొన్ని రోజులకే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీసీరియల్ కొన్ని రోజులకే ప్రేక్షకులను నిరాశ పరిచింది.అసలేం జరిగిందంటే ఆ సమయంలో రాజమౌళి పాన్ ఇండియా మూవీ బాహుబలి సినిమా షూటింగ్ లో బాగా బిజీగా ఉన్నాడు.

దీంతో అదే సమయంలో ఈటీవీ లో మేఘమాల అనే కొత్త సీరియల్ ప్రారంభమయ్యింది.

ఇక ఈ సీరియల్ ను మరింత ముందుకు నడిపించడానికి ప్రమోషన్ లో భాగంగా సీరియల్ బృందం ఏకంగా రాజమౌళి, రానా తో ప్రమోట్ చేయించారు.

ఇక ప్రమోషన్ భాగంలో రాజమౌళి వీడియో బైట్ విడుదల చేశారు సీరియల్ బృందం.

Telugu Bahubali Movie, Chandramukhi Serial, Director, Hero, Meghamala Serial, Promotion, Rajamouli, Rajamouli And Rana, Rana, Rana Promoted Serials, Tollywood, Tv Serial-Movie

ఇక అందులో రాజమౌళి మాట్లాడుతూ సినిమా అనేది రంగుల ప్రపంచం అంటూ చాలా కలర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ అని ఏ కథకైనా సరే ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో వస్తుంది మేఘమాల అనే సీరియల్ని ఇది ఈటీవీ లో ప్రసారం అవుతుందని దీంతో మీరు ఈ సీరియల్ ఇష్టపడతారని ఆశిస్తున్నానని తెలిపాడు రాజమౌళి.

ఇక రానా కూడా ఈ సీరియల్ గురించి కొన్ని విషయాలు తెలుపుతూ వీడియో బైట్ ద్వారా ఈ సీరియల్ ను ప్రమోట్ చేసాడు.దీంతో ఈ సీరియల్ ప్రేక్షకులను మొదట్లో బాగా మెప్పించింది.

కానీ రాను రాను ఈ సీరియల్ పట్ల వారికి ఆసక్తి అనేది పోయింది.దీంతో ఈ సీరియల్ ప్రమోషన్ భాగంలో మాట్లాడిన రాజమౌళి, రానా ను మరోసారి గుర్తుకు చేసుకున్నారు బుల్లితెర ప్రేక్షకులు.

Telugu Bahubali Movie, Chandramukhi Serial, Director, Hero, Meghamala Serial, Promotion, Rajamouli, Rajamouli And Rana, Rana, Rana Promoted Serials, Tollywood, Tv Serial-Movie

ఇక రాజమౌళి కూడా వెండి తెరపై కాకుండా బుల్లితెరపై కూడా ఓ సీరియల్ లో నటించాడు.ఈ విషయం చాలా వరకు ఎవరికి తెలియక పోగా గతంలో రాజమౌళి మాత్రం ఓ సీరియల్ లోనిపించాడు.యాట సత్యనారాయణ దర్శకత్వంలో ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సీరియల్ చంద్రముఖి. ఇక ఈ సీరియల్ కు ముఖ్య అతిథిగా తలుకుమన్నాడు రాజమౌళి.

సీరియల్ సమయంలో రాజమౌళి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.దీంతో చంద్రముఖి సీరియల్ అప్పటికే 1500 ఎపిసోడ్ పూర్తవడంతో ఆ సందర్భంగా ఆ సీరియల్ ఎపిసోడ్ కు రాజమౌళి డైరెక్ట్ చేస్తూ ఓ సన్నివేశంలో నటించాడు.

ఇక ఈ సీరియల్ అప్పట్లో బుల్లితెర ప్రేక్షకులను బాగా మెప్పించింది.రాజమౌళి కూడా పలు సీరియల్స్ కు దర్శకత్వం వహించాడు.

#Tv #Rajamouli #Meghamala #Bahubali #Chandramukhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube