‘పునాదిరాళ్లు ’దర్శకుడు రాజ్ కుమార్ మృతి  

Director Raj Kumar Is No More - Telugu Chiranjeevi And Raj Kumar, Chiranjeevi First Movie Punadhi Rallu, Chiranjeevi Join The Raj Kumar In Apolo Hospital, Director Gudipati Raj Kumar, Punadhi Rallu Director Raj Kumar, Raj Kumar, Raj Kumar Dead In Saturday, Raj Kumar Five Nandhi Awrds In First Movie, Raj Kumar Latest Update, Vijayawada Uyuru

మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ‘పునాదిరాళ్లు’ చిత్ర దర్శకుడు గుడిపాటి రాజ్ కుమార్ శనివారం ఉదయం మృతిచెందారు.ఆయనకు కూడా ఇది మొదటి సినిమా .

Director Raj Kumar Is No More

మొదటి సినిమాకే ఐదు నంది అవార్డులు దక్కించుకున్నారు.అటువంటి దర్శకుడు, నిర్మాత రాజ్ కుమార్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ఈ విషషం తెలిసి ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఆయనకు అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.

ఆ మధ్య ఆయన పెద్ద కుమారుడు కూడా అనారోగ్యంతో మృతి చెందడం, ఆ తర్వాత భార్య చనిపోవడంతో రాజ్ కుమార్ ఒంటరివాడు అయ్యాడు.పైసా సంపాదన లేక అద్దె ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు.ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న శనివారం ఉదయం మృతిచెందారు.

ఆయన స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరు.ఆయన భౌతికకాయాన్ని ఉయ్యూరు కు తీసుకు వెళ్ళేందుకు చిన్న కుమారుడు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Director Raj Kumar Is No More Related Telugu News,Photos/Pics,Images..

footer-test