బాలయ్య కొట్టేది అందుకే..  

Director Puri Jagannath About Balakrishna Behavior-

నందమూరి బాలక్రిష్ణ జనాలపై చేయి చేసుకున్న సందర్భాలు ఎన్నో.అయితే ఆయన కొట్టడం వెనక చాలా కారణాలు ఉన్నాయని దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.సాధారణంగా జనాల్లోకి వెళ్లినప్పుపుడు చాలా ఇబ్బందులు పడతారని అన్నారు...

Director Puri Jagannath About Balakrishna Behavior--Director Puri Jagannath About Balakrishna Behavior-

హీరోయిన్స్ వెళ్ళినప్పుడు జనాల వల్ల పడే ఇబ్బందులు హీరోలకు కూడా ఎదురవుతాయని ఎక్కడంటే అక్కడ టచ్ చేసి పిసికేస్తారని కూడా బోల్డ్ గా చెప్పేశాడు.అయితే బాలకృష్ణ ఒక్కడే అలాంటి జనాల్ని కొట్టడం వల్ల విలన్ లా కనిపిస్తాడని అసలైతే ఆయన చాలా మంచి వ్యక్తి అని తెలియజేశారు.

Director Puri Jagannath About Balakrishna Behavior--Director Puri Jagannath About Balakrishna Behavior-

ఇక తను ప్లాప్ లో ఉన్నా కూడా అవకాశం ఇచ్చే మొదటి హీరో బాలక్రిష్ణ ఒక్కరే అని బాలక్రిష్ణ అంటే తనకు చాలా ఇష్టమని దర్శకుడు పూరి జగన్నాథ్ వివరణ ఇచ్చారు.పూరి ఇచ్చిన స్టేట్మెంట్ కి నెటీజన్స్ నుంచి భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.మరి ఇస్మార్ట్ శంకర్ తో హిట్టదుకున్న పూరి నెక్స్ట్ బాలయ్యతో సినిమా తీస్తాడా లేక వేరే హీరోలని పట్టుకుంటాడా? చూద్దాం.

!