చిరంజీవి పుట్టుమచ్చే అతన్ని ఈ స్థాయికి తెచ్చిందా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో మెగా స్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎలాంటి సినీ కుటుంబ నేపథ్యం లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు.

 Director Prophecy Came True In Chiranjeevi Matter 2-TeluguStop.com

ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చిరంజీవి చాలా సినిమాలలో కేవలం చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమయ్యారు.ఈ క్రమంలోనే కె.

ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా బిల్లా రంగ అనే సినిమా తెరకెక్కింది.

 Director Prophecy Came True In Chiranjeevi Matter 2-చిరంజీవి పుట్టుమచ్చే అతన్ని ఈ స్థాయికి తెచ్చిందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా చిరంజీవి తన చొక్కా మార్చుకుంటూ ఉండగా.

తన వీపు పై పెద్ద పుట్టుమచ్చ ఉండటాన్ని దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ చూసి చిరంజీవితో ఇలా అన్నారు.ఎన్టీరామారావు మాదిరిగానే మీకు కూడా పుట్టుమచ్చ ఉంది.మీరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎన్.టి.రామారావు అంత స్థాయికి చేరుకుంటారని ఆనాడు దర్శకుడు తెలియజేశారు.

ఆరోజు దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ చెప్పినట్టుగానే చిరంజీవి నేడు సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోని ఉన్నత స్థాయిలో ఉన్నారు.చిరంజీవికి నిజంగానే అదృష్టం పుట్టుమచ్చ ద్వారా కలిసి వచ్చిందా అంటే అవుననే చెప్పవచ్చు.ఇక ప్రస్తుతం చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి నేటి హీరోలకు దీటుగా వరుస సినిమాలను చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

#Chiranjeevi #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు