కాజల్ పనితీరుకు షాక్ అవుతున్న డైరెక్టర్.. ఎందుకంటే?

టాలీవుడ్ సినీ నటి గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పరిచయం గురించి తెలుగులోనే కాకుండా ఇతర సినీ పరిశ్రమలో కూడా తెలిసిందే.తన నటనతో ఎంతో మంది ఫాలోయింగ్ పెంచుకున్న ఈ బ్యూటీ.

 Director Praises Kajal Aggarwals Working Style-TeluguStop.com

తన పెళ్లి తర్వాత మరింత గ్లామర్ గా కనిపిస్తుంది.అంతేకాకుండా ప్రస్తుతం వరుస సినిమాలతో ఆఫర్ లను సొంతం చేసుకుంది.

సోషల్ మీడియాలో కూడా కాజల్ తెగ యాక్టివ్ గా ఉంటుంది.

 Director Praises Kajal Aggarwals Working Style-కాజల్ పనితీరుకు షాక్ అవుతున్న డైరెక్టర్.. ఎందుకంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెళ్లి తర్వాత సినిమాల్లో నటించిందని పుకార్లను తోసిపుచ్చిన కాజల్.

మొత్తానికి పెళ్లి తర్వాతే వరుస ఆఫర్ లను సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ ఇటీవలె తమిళ సినిమాలో నటించగా.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.ఇక ఈ సినిమా గురించి కొన్ని విషయాలు తెలిపిన డైరెక్టర్ కాజల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

తమిళ డైరెక్టర్ ఎస్ కళ్యాణ్ దర్శకత్వం తెరకెక్కనున్న సినిమా ‘గోష్టి’. ఈ సినిమా పొలిటికల్ హర్రర్ మూవీ ఈ నేపథ్యంలో తెరకెక్కనుంది.రాజకీయ దృష్టిలో అందులో ఫన్, హర్రర్ వంటి అంశాలను జతచేసి ఈ సినిమాను చేశారు.ఈ సినిమా షూటింగ్ జనవరిలో మొదలుపెట్టగా.వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేశారు.తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయగా అందులో.

జయలలిత తరహ వేషధారణలో బాగా ఆకట్టుకుంది.

అంతేకాకుండా పలువురు రాజకీయ నేతలు శశికళ, అమిత్ షా కూడా ఉన్నారు.

ఇక ఈ సినిమాలో పాలిటిక్స్, హార్రర్ పేరు వినిపించేట‌ట్లు గోష్ఠి అనే టైటిల్ పెట్టారట.ఈ విధంగా ఈ సినీ దర్శకుడు కొన్ని విషయాలు మాట్లాడగా.

ఈ సినిమా కథ వినగానే కాజల్ వెంటనే ఓకే చెప్పిందని తెలిపాడు.జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించగా త్వరగా ముగించారని.

దానికి కారణం కాజల్ అని తెలిపాడు.ఇక మొదటి రోజు కాజల్ ఎంత ఎనర్జీతో సినిమా మొదలు పెట్టిందో.

షూటింగ్ చివరి వరకు అదే ఎనర్జీ తో పని చేసిందని తెలిపాడు.ఇక ఈ సినిమా మే నెలలో, జూన్ మొదటి వారంలో విడుదల కానుంది.

#GhostyMovie #KajalAggarwal #Kajal Aggarwal #S Kalyan #PoliticalHorror

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు