అల్లు అరవింద్ తర్వాత దిల్ రాజు... పరశురామ్‌ పద్దతి ఏం బాగాలేదు!

2008 సంవత్సరంలో యువత సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన పరశురామ్‌( Parasuram ) ఆ తర్వాత ఆంజనేయులు సినిమాని రూపొందించాడు.ఆ తర్వాత సోలో ( Solo )మరియు సారొచ్చారు సినిమాలను రూపొందించాడు.

 Director Parashuram Again In News, Sarkaru Vaari Paata, Dil Raju, Allu Aravind,-TeluguStop.com

నాలుగు సినిమాలకు నాలుగు కూడా నిరాశ పర్చాయి.అయినా కూడా దర్శకుడిగా అవకాశాలను దక్కించుకున్నాడు.

శ్రీరస్తు శుభమస్తు( Srirastu Subhamastu ) సినిమాని రూపొందించిన పరశురామ్‌ ఆ చిత్రంతో కూడా నిరాశ పర్చాడు.

Telugu Allu Aravind, Dil Raju, Parashuram, Geetha Govindam, Naga Chaitanya, Sark

కెరీర్‌ ఆరంభం అయిన దాదాపు పది సంవత్సరాల తర్వాత పరశురామ్‌ ‘గీతా గోవిందం’( Geetha Govindam ) సినిమాతో సక్సెస్ ని దక్కించుకున్న విషయం తెల్సిందే.అదృష్టం కొద్ది అనూహ్యంగా పరశురామ్‌ కి సర్కారు వారి పాట సినిమా తో మరో విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.సర్కారు వారి పాట( Sarkaru Vaari Paata ) సినిమా కు ముందు నాగ చైతన్య( Naga Chaitanya ) హీరోగా పరశురామ్ ఒక సినిమాను చేయాల్సి ఉంది.

కానీ ఆ సినిమా ను క్యాన్సల్‌ చేసుకుని సర్కారు వారి పాట సినిమా ను చేయడం జరిగింది.మహేష్ బాబు( Mahesh Babu) సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

Telugu Allu Aravind, Dil Raju, Parashuram, Geetha Govindam, Naga Chaitanya, Sark

సరే సర్కారు వారి పాట సినిమా తర్వాత అయినా పరశురామ్‌ దర్శకత్వం లో నాగ చైతన్య సినిమా వస్తుందని అంతా భావించారు.నాగ చైతన్య సమయం అంతా వృదా చేసి చెప్పా పెట్టకుండా విజయ్‌ దేవరకొండ( Vijay Deverakonda ) హీరోగా ఒక సినిమా ను చేసేందుకు సిద్ధం అయ్యాడు.దిల్‌ రాజు ( Dil Raju )నిర్మాణం లో సినిమా ప్రకటన రావడంతో అల్లు అరవింద్‌( Allu Aravind ) కోపంతో ఊగిపోయాడు.అల్లు అరవింద్‌ సినిమా కు హ్యాండ్ ఇచ్చిన పరశురామ్‌ ఇప్పుడు దిల్ రాజుకు కూడా హ్యాండ్‌ ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

తమిళంలో సినిమాను చేసేందుకు పరశురామ్‌ ప్లాన్‌ చేస్తున్నాడట.ఇలా చేయడం ఏమాత్రం సరిగా లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి.పరశురామ్‌ ఇలా అయితే కెరీర్ లో ముందుకు సాగడం కస్టమే కదా.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube