ప్రభాస్‌ తో పాటు మరో స్టార్‌ హీరోను లైన్‌ లో పెట్టిన దర్శకుడు మారుతి

యంగ్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్ తో( Prabhas ) ప్రస్తుతం మారుతి ఒక సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 Director Maruthi One More Movie With Star Hero Details, Adipurush, Director Maru-TeluguStop.com

మరో వైపు మారుతి దర్శకత్వంలో( Director Maruthi ) ఒక కొత్త సినిమా పట్టాలెక్కబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ రావాల్సి ఉంది.

ఆ మధ్య చిరంజీవి తో మారుతి( Chiranjeevi ) ఒక సినిమా ను కన్ఫర్మ్‌ చేసుకున్నాడు.కానీ అది ప్రభాస్ సినిమా సక్సెస్ అయితే కానీ పట్టాలెక్కే పరిస్థితి లేదు అంటూ మెగా కాంపౌండ్ నుండి వార్తలు వస్తున్నాయి.

చిరంజీవి సినిమా కంటే ముందే మారుతి మరో సినిమా ను చేస్తాడా అంటే ఔను అనే సమాధానం వినిపిస్తుంది.

Telugu Adipurush, Chiranjeevi, Maruthi, Prabhas, Prabhas Maruthi, Raja Deluxe-Mo

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మారుతి దర్శకత్వం లో ఒక యంగ్ స్టార్‌ హీరో నటించేందుకు ఓకే చెప్పాడు.ఇదే ఏడాది చివర్లో సినిమా ను పట్టాలెక్కించే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ప్రభాస్ తో చేస్తున్న సినిమా పూర్తి అవ్వకుండానే మరో హీరో తో సినిమా ను మారుతి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ మరియు మారుతి కాంబో మూవీ షూటింగ్‌ ను ఈ ఏడాది లో సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.

Telugu Adipurush, Chiranjeevi, Maruthi, Prabhas, Prabhas Maruthi, Raja Deluxe-Mo

అదే కనుక జరిగితే ప్రభాస్‌ ఈ ఏడాది ఆదిపురుష్ సినిమా తో పాటు సలార్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.వచ్చే ఏడాది ప్రాజెక్ట్‌ కే సినిమా తో పాటు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.మారుతి మాత్రం ఇప్పటికే చేసిన ఆలస్యం ఇక ముందు చేయకూడదు అంటూ కొత్త సినిమాల విషయంలో చాలా స్పీడ్‌ గా నిర్ణయాన్ని ఈసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube