Koratala Shiva NTR : ఆ కామెంట్స్ పై స్పందించిన కొరటాల శివ.. మాటల్లేవ్ ఇకపై చేతులే అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు డైరెక్టర్ కొరటాల శివ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో పలు సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరించి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు కొరటాల శివ.

 Director Koratala Shiva Busy With Ntr 30 Movie Post Production Work , Koratala S-TeluguStop.com

ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజులుగా కొరటాల శివ పై నెగిటివ్ గా కామెంట్స్ వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఇప్పటికీ కొరటాల శివ పై ట్రోలింగ్స్ జరుగుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్ 30 వ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.అయినప్పటికీ బయట మాత్రం కొరటాల శివ పై నెగిటివ్ పోవడం లేదు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా డిజాస్టర్ ఎఫెక్ట్ ఎవరిపై ఎంత ఉందో తెలియదు కానీ కొరటాల శివ నే ఎక్కువగా బ్లేమ్ చేశారు.రామ్ చరణ్,మెగాస్టార్ చిరంజీవి కూడా ఇన్ డైరెక్ట్ గా కొరటాల శివని బ్లేమ్ చేసిన విషయం తెలిసిందే.

ఇది ఎంతమంది ఎన్ని విధాలుగా నెగిటివ్ కామెంట్స్ చేసినప్పటికీ కొరటాల శివ మాత్రం తిరిగి కౌంటర్ వేయకుండా కామ్ గా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు.ఎవరు ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసినా కొరటాల శివ మాత్రం మాట్లాడేదేలే ఇకపై అన్ని చేతులే అంటున్నారట.

ఎన్టీఆర్ 30వ సినిమాతో ఆ కామెంట్స్ అన్నిటికి చెక్ పెట్టి తనపై నెగటివ్ గా ట్రోల్స్ చేసిన వారికి గట్టిగానే బుద్ధి చెప్పాలి అని కసిగా ఉన్నారట కొరటాల శివ.

Telugu Acharya, Chiranjeevi, Koratala Shiva, Ntr, Ram Charan-Movie

ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమా అని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించి మంచి హిట్టు సాధించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట కొరటాల శివ.ఎన్టీఆర్ 30 సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతూ ఎటువంటి నెగటివ్ కామెంట్స్ ని మైండ్ లో పెట్టుకోకుండా కష్టపడి పని చేస్తున్నారట కొరటాల శివ.ఎన్టీఆర్ సినిమాను ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు మెప్పించేలా ఎలా రూపొందించాలి అన్న ఆలోచనలో మాత్రమే ఉన్నారట కొరటాల శివ.కాగా కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో తరికెక్కుతున్న సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ను సాధిస్తుంది అని సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube