రౌడీ హీరోని పట్టేసిన హరీష్ శంకర్..!

టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు.గబ్బర్ సింగ్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

 Harish Shankar Vijay Devarakonda Movie Is On Cards, Harish Shankar, Latest News,-TeluguStop.com

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇక ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ ఒక సినిమా కమిట్ అయినట్టు తెలుస్తుంది.ఆ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు.హరీష్ శంకర్ విజయ్ దేవరకొండని మెప్పించే కథను సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది.త్వరలోనే ఈ సినిమా కథా చర్చలు జరుగుతాయని అంటున్నారు.

మెగా హీరోలతో వరుస హిట్లు కొడుతూ వస్తున్న హరీష్ శంకర్ పవన్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా దాదాపు కన్ ఫాం అని అంటున్నారు.

Telugu Harish Shankar, Latest, Liger, Puri Jagannath, Tollywood-Movie

విజయ్ తో హరీష్ చేసే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు.ఆ సినిమా తర్వాత సుకుమార్ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా ఉంటుందని తెలుసుతంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube