ఆఫర్ల కోసం హీరోయిన్లు అలా చేయాల్సిందే.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన గీతాకృష్ణ ఈ మధ్య కాలంలో వరుసగా యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ ఇంటర్వ్యూలలో షాకింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు.తాజాగా గీతాకృష్ణ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Director Geetha Krishna Shocking Comments About Heroines Goes Viral Details, Geeta Krishna, Director Geeta Krishna, Geeta Krishna Comments, Casting Couch, Tollywood Industry, Honey Trap, Singers, Celebrities, Geeta Krishna Interview-TeluguStop.com

సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ తో పాటు హనీ ట్రాప్ కూడా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.అప్పటికీ ఇప్పటికీ సినిమా రంగంలో డిఫరెన్స్ ఏమీ లేదని ఆయన అన్నారు.

ఇండస్ట్రీలో అప్పుడు క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పుడు కూడా ఉందని అప్పుడు మోసం చేసేవాళ్లని ఇప్పుడు కూడా చేస్తున్నారని దర్శకుడు తెలిపారు.అప్పటికీ ఇప్పటికీ సినిమాలను చూసే వాళ్ల యాటిట్యూడ్ మాత్రమే మారిందని దర్శకుడు చెప్పుకొచ్చారు.

 Director Geetha Krishna Shocking Comments About Heroines Goes Viral Details, Geeta Krishna, Director Geeta Krishna, Geeta Krishna Comments, Casting Couch, Tollywood Industry, Honey Trap, Singers, Celebrities, Geeta Krishna Interview-ఆఫర్ల కోసం హీరోయిన్లు అలా చేయాల్సిందే.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

క్యాస్టింగ్ కౌచ్ ప్రస్తుతం ఉందని రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుందని ఆయన తెలిపారు.కమిట్మెంట్ ఇచ్చావని చెబితే ఏ హీరోయిన్ కూడా ఒప్పుకోదని డైరెక్టర్ చెప్పుకొచ్చారు.

కోలీవుడ్ లో మొదట క్యాస్టింగ్ కౌచ్ పుట్టిందని వాళ్లు నాస్టీ ఫెలోస్ అని కన్నడ రంగానికి చెందిన వాళ్లు డర్టీ ఫెలోస్ అని డైరెక్టర్ వెల్లడించారు.ఆడదాన్ని చూశారంటే మగవాళ్ల ఆలోచనలు అలాగే ఉంటాయని ఆడవాళ్లు కూడా సామాన్యమైన వాళ్లు కాదని వాళ్లు డబ్బును గుంజుదామని ఆలోచనలు చేస్తూ ఉంటారని దర్శకుడు పేర్కొన్నారు.

Telugu Geeta Krishna, Geetakrishna, Geetha Krishna, Honey Trap, Singers, Tollywood-Movie

మ్యూజిక్ డైరెక్టర్లలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఆయన చెప్పారు.

సింగర్స్ విషయంలో ఇది జరుగుతుందని ఈ విషయాలను బయటపెడితే కొత్త ఆఫర్లు రావడం కష్టమవుతుందని ఆయన కామెంట్లు చేశారు.తాను అందరినీ అనడం లేదని ఇలాంటివి వద్దు అని అనుకునే వాళ్లు 10 నుంచి 15 శాతం ఉంటారని గీతాకృష్ణ అన్నారు.గీతాకృష్ణ చేసిన సెన్సేషనల్ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గీతాకృష్ణ చేసిన కామెంట్లపై ఇండస్ట్రీ ప్రముఖులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube