రీమేక్ ల జోలికి వెళ్లనంటున్న డైరక్టర్..!

నితిన్ హీరోగా బాలీవుడ్ లో సూపర్ హిట్టైన అందాదున్ సినిమాకు రీమేక్ గా వస్తున్న సినిమా మాస్ట్రో.నితిన్ సొంత బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాను మేర్లపాక గాంధి డైరెక్ట్ చేశారు.

 Director Comments He Doesnt Want Direct Remakes In Future-TeluguStop.com

సినిమాలో నితిన్ కు జోడీగా నభా నటేష్ నటించగా బాలీవుడ్ లో టబు చేసిన పాత్రలో తెలుగులో మిల్కీ బ్యూటీ తమన్నా చేసింది.సెప్టెంబర్ 17న డిస్నీ + హాట్ స్టార్ లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరక్టర్ మేర్లపాక గాంధి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

ఈ సినిమా చేశాక తను ఇక ఫ్యూచర్ లో రీమేక్ ల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా అని అన్నారు.

 Director Comments He Doesnt Want Direct Remakes In Future-రీమేక్ ల జోలికి వెళ్లనంటున్న డైరక్టర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రీమేక్ సినిమా అంటే సినిమా ఫీల్ మిస్ అవకూడదని అలానే తీస్తే కాపీ అని.డిఫరెంట్ గా తీస్తే సోల్ మిస్ అయ్యిందని ఆడియెన్స్ టార్గెట్ చేస్తారని.ఈ సినిమా కోసం నితిన్ తనకు చాలా ఫ్రీడం ఇచ్చారని అన్నాడు డైరక్టర్ మేర్లపాక గాంధి.

అయితే ఈ సినిమా వరకు ఓకే కాని తాను ఇకమీదట రీమేక్ సినిమాలు చేయనని కరాకండిగా చెప్పాడు మేర్లపాక గాంధి. సో మేర్లపాక గాంధి ఇకమీదట తన సొంత కథలతోనే సినిమా చేస్తాడని మాత్రం ఫిక్స్ అవ్వొచ్చు.

#Disney Hotstar #Sudhakar Reddy #Nabha Natesh #Remake Movies #Maestro

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు