ఉప్పెన లో బేబమ్మ ఇంత కష్టపడిందా.. వైరల్ వీడియో!

తొలిసారి నటనతో, తొలిసారి దర్శకత్వం తో మంచి విజయం అందుకున్న సినిమా ఉప్పెన.బుచ్చి బాబు సన తొలిసారి తన దర్శకత్వం అందించిన ఈ సినిమాలో.

 Director Buchibabu Sana Shares Vaishnav Tej And Krithishetty Movie Uppena Making Videos-TeluguStop.com

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలిసారిగా ఈ సినిమాలో హీరోగా పరిచయం అయ్యాడు.అంతేకాకుండా కృతి శెట్టి తన తొలి పరిచయం ఈ సినిమాతోనే ప్రారంభమవ్వగా.

ప్రస్తుతం తమ నటనలతో మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు.

 Director Buchibabu Sana Shares Vaishnav Tej And Krithishetty Movie Uppena Making Videos-ఉప్పెన లో బేబమ్మ ఇంత కష్టపడిందా.. వైరల్ వీడియో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ సినిమా లో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించగా.

విజయ్ సేతుపతి ద్వారా ఈ సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడింది.ఇక ఆశీ, బేబమ్మ పాత్రలో వైష్ణవ్, కృతి బాగా మెప్పించారు.లవ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.రొటీన్ లవ్ స్టోరీ ల కాకుండా.

కాస్త భిన్నంగా తెరకెక్కించారు.ఇక ఈ సినిమాలో డైలాగులు కూడా బాగా ఆకట్టుకోగా.

ఈ సినిమా కోసం బేబమ్మ వెండితెరపై తన తొలిసారి నటన ను పరిచయం చేయగా.ఈ సినిమా కోసం బేబమ్మ ఎంతో కష్టపడిందట.

అంతేకాకుండా ఈ సినిమాలో విడుదలైన పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇటీవలే జల జల జలపాతం పాట ఎంత ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే.ఈ పాట కోసం సముద్రంలో పడవలో చిత్రీకరించిన దృశ్యాలు ఇటీవలే డైరెక్టర్ విడుదల చేయగా.అది మొత్తం గ్రాఫిక్స్ ద్వారా చేశారని అర్థమైంది.

ఇదిలా ఉంటే తాజాగా కృతి శెట్టి ఈ సినిమాలో డైలాగ్స్ చెప్పడానికి, కొన్ని సన్నివేశాల్లో నటించడానికి ఎంతో కష్టపడిందట.ఇక ఈ దృశ్యాలను వీడియో ద్వారా డైరెక్టర్ బుచ్చిబాబు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.అందులో కృతి శెట్టి తన నటనలో ఎంత లీనమైందో తెలుస్తుంది

.

#Krithishetty #Vaishnav Tej #Uppena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు