యంగ్ హీరోలకు హిట్టు ఇవ్వలేక పోతున్న ఆ స్టార్ డైరెక్టర్ ఎవరంటే..?

Director Boyapati Srinu Unable To Give Hits To Young Heroes Details, Boyapati Srinu, Director Boyapati Srinu , Young Heroes, Ntr Dammu Movie, Vinaya Vidheya Rama, Ram Charan, Allu Arjun Sarrainodu, Ram Pothineni, Tollywood

కొంత మంది డైరెక్టర్లు వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తారు అందులో కొన్ని హిట్స్ ఉంటాయి మరికొన్ని ప్లాపులు ఉంటాయి కానీ ఒక రేంజ్ హీరోలకి హిట్స్ ఇచ్చి మిగితవారికి ప్లాపులు ఇస్తే ఇండస్ట్రీ లో అందరూ ఈ డైరెక్టర్ పలాన వాళ్ళకి మాత్రమే హిట్స్ ఇస్తాడు మిగితా వాళ్ళతో సినిమాలు తీయడం ఈ డైరెక్టర్ కి రాదు అనే కామెంట్లు చేస్తూ ఉంటారు.అలాంటి కోవకి చెందిన వాడే డైరెక్టర్ బోయపాటి శీను ఈయన డైరెక్టర్ గా చేసిన సినిమాల్లో

 Director Boyapati Srinu Unable To Give Hits To Young Heroes Details, Boyapati Sr-TeluguStop.com

ఒకటి రెండు మినహా ఇస్తే అన్ని సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి…ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ బోయపాటి గురించి అందరూ చెప్పే మాట ఒక్కటే ఈయన బాలయ్యకి మాత్రమే హిట్స్ ఇస్తాడు మిగితా వాళ్ళతో సినిమాలు చేయడం బోయపాటికి రాదు అనే ఒక మచ్చ అయితే ఆయన మీద ఉంది…ఇలా అనడానికి కూడా రిజన్ లేకపోలేదు.ఈయన బాలయ్య తో చేసిన మూడు సినిమాలు

ఒకటికి మించిన హిట్ మరొక్కటి దక్కించుకున్నాయి…కానీ యంగ్ హీరోలు అయిన ఎన్టీయార్ తో దమ్ము చేశారు అది ప్లాప్ అయ్యింది అలాగే ఆ తరువాత అల్లు అర్జున్ తో సరైనొడు చేశారు ఇది కొంత వరకు పర్లేదు అనిపించిన బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టలేదు ఇక రామ్ చరణ్ తో వినయ విధేయ రామ తీశారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయింది…

ఇక అలాగే బెల్లంకొండ శీనుతో చేసిన జయ జానకి నాయక సినిమా కూడా యావరేజ్ గా ఆడింది సీనియర్ హీరో అయిన బాలయ్యకి ఇచ్చిన హిట్ సినిమాలు యంగ్ స్టార్ హీరోలకి ఎందుకు ఇవ్వలేకపొతున్నాడు అనే ఒక మచ్చని ఆయన చాలా రోజుల నుంచి మోస్తున్నారు కాబట్టి ఇప్పుడు రామ్ తో తీస్తున్న సినిమా ద్వారా ఈ మచ్చని తొలగించుకోవాలని చూస్తున్నారు…

.

Video : Director Boyapati Srinu Unable To Give Hits To Young Heroes Details, Boyapati Srinu, Director Boyapati Srinu , Young Heroes, Ntr Dammu Movie, Vinaya Vidheya Rama, Ram Charan, Allu Arjun Sarrainodu, Ram Pothineni, Tollywood #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube