మెగాస్టార్ తో మొదటి రోజు ఇలా అంటూ డైరెక్టర్ బాబీ ఎమోషనల్?

Director Bobby With Chiranjeevi On Mega 154 First Day Shoot

సాధారణంగా దర్శకనిర్మాతలు వారి అభిమాన హీరో హీరోయిన్లతో సినిమాలు చేయాలని ఆశ పడుతూ ఉంటారు.అయితే కొన్ని సార్లు వారు కోరుకున్నదే జరిగితే వారి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి.

 Director Bobby With Chiranjeevi On Mega 154 First Day Shoot-TeluguStop.com

అలాగే దర్శక నిర్మాతలు వారి అభిమాన హీరో హీరోయిన్లతో మొదటిరోజు షూటింగ్ సెట్ లో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరువలేరు.అలా దర్శకుడు బాబి కూడా ప్రస్తుతం ఆనందంలో మునిగితేలుతున్నారు.

వెంకీ  మామతో సినిమా తీసి అందరినీ ఆకట్టుకున్న బాబి ప్రస్తుతం ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమా తీయబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి 154 వ చిత్రంగా ఈ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.గత నెలలోనే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.

 Director Bobby With Chiranjeevi On Mega 154 First Day Shoot-మెగాస్టార్ తో మొదటి రోజు ఇలా అంటూ డైరెక్టర్ బాబీ ఎమోషనల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలకు దర్శకులందరూ కూడా వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా షూటింగ్ సెట్లో పాల్గోన్నారు.తాజాగా డైరెక్టర్ బాబీ ఒక ఫోటోను షేర్ చేస్తూ.నాకు ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించింది ఈ రోజు.

ఒకేసారి చాలా సంతోషంగా ఉంది.అదేవిధంగా నర్వస్ గా కూడా ఉంది.

మొదటి రోజు సెట్లో చిరంజీవి గారు జాయిన్ అయ్యారు.ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న నా కొత్త ప్రయాణం గొప్పగా మొదలైంది అంటూ పోస్ట్ చేశాడు బాబీ.

ఇలా డైరెక్టర్ బాబీ ఎమోషనల్ గా  పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

#Bobby #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube