చిరు బాబీ సినిమా లేటెస్ట్ బజ్.. ఈ మూవీ కూడా రీమేకేనా !

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య‘ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాలేకపోయింది.

 Director Bobby Chiranjeevi Movie Latest Update-TeluguStop.com

ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగుంటాయని ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని కొరటాల శివ తెలిపారు.

ఇందులో చిరంజీవికి జోడిగా కాజల్, రామ్ చరణ్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తున్నారు.అయితే చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత లూసిఫర్, వేదాళం అనే రెండు రీమేక్ సినిమాలను చేస్తున్నట్టు ఇప్పటికే తెలిసిన విషయమే.

 Director Bobby Chiranjeevi Movie Latest Update-చిరు బాబీ సినిమా లేటెస్ట్ బజ్.. ఈ మూవీ కూడా రీమేకేనా -Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ సినిమాలు కంటే ముందు ఇంకొక సినిమాను పూర్తి చేయాలనీ చిరంజీవి అనుకుంటున్నట్టు తెలుస్తుంది.

Telugu Acharya, Chiranjeevi, Chiranjeevi Latest Movies, Classic Movie, Director Bobby Chiranjeevi Movie Latest Update, K S Ravindra, Koratala Shiva, Ram Charan, Remake Movie, Tollywood, Unofficial Remake-Latest News - Telugu

బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు.అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఒక కొత్త రూమర్ తెరపైకి వచ్చింది.ఈ సినిమా కూడా రీమేక్ సినిమా గానే తెరకెక్కుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

చిత్ర యూనిట్ కూడా బాబీ తయారు చేసిన కథ చిరంజీవికి నచ్చడంతో ఆయన ఓకే చెప్పారని చెబుతున్నారు.కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక క్లాసిక్ సినిమాకు అనఫీషియల్ రీమేక్ రెడీ చేస్తున్నాడని టాక్.

Telugu Acharya, Chiranjeevi, Chiranjeevi Latest Movies, Classic Movie, Director Bobby Chiranjeevi Movie Latest Update, K S Ravindra, Koratala Shiva, Ram Charan, Remake Movie, Tollywood, Unofficial Remake-Latest News - Telugu

బాబీ ఒక సినిమా నుండి పొందిన ఇస్పిరేషన్ కారణంగా చిరంజీవిపై కథ రాసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న మాట.అందుకే ఈ సినిమాను కూడా రీమేక్ కిందనే లెక్క కడుతున్నారని తెలుస్తుంది.ఇన్ని వార్తలు వినిపిస్తున్న చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.చూడాలి మరి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి వార్తలు వినిపిస్తాయో.

#Ravindra #Koratala Shiva #Ram Charan #Unofficial #Classic

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు