అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఆ స్టార్ హీరో...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ వాళ్ళని వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు తీసిన సినిమాలు సక్సెస్ కావాలంటే ఏదో ఒక కొత్త తరహా కథను ఎంచుకొని మంచి సినిమాలు చేయడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

 Director Anil Ravipudi Planning New Movie With Nagarjuna Details, Anil Ravipudi,-TeluguStop.com

ఇక ఇలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నప్పటికీ ప్రస్తుతం కొడుతూ ఇండస్ట్రీలు తనకంటూ మంచి ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ప్రస్తుతం బాలయ్య బాబుతో భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) అనే సినిమా చేసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.

Telugu Anil Ravipudi, Nagarjuna, Nagarjunaanil-Movie

ఇక ఇప్పుడు ఈయన ఎవరితో సినిమా చేస్తాడు అని మీద చాలా రకాల చర్చలైతే నడుస్తున్నాయి.ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికే అనిల్ రావిపూడి నాగార్జున కి ( Nagarjuna ) ఒక కథ చెప్పినట్టుగా తెలుస్తుంది.ఇక ఇది కనక ఓకే అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి.

 Director Anil Ravipudi Planning New Movie With Nagarjuna Details, Anil Ravipudi,-TeluguStop.com

ఇక ఇప్పటికే అనిల్ చెప్పిన కథకి నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

Telugu Anil Ravipudi, Nagarjuna, Nagarjunaanil-Movie

కాకపోతే నాగార్జున వరుసగా సినిమాలు కమిట్ అవ్వటం వల్ల ఆ సినిమాలు కంప్లీట్ అయితే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా పట్టలెక్కించడానికి రెడీగా ఉన్నాడు.ఇక ఈ సినిమా కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఇప్పటికే నాగార్జున శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేసిన కింగ్ సినిమా( King Movie ) లాంటి సినిమానే ఇప్పుడు కూడా చేయబోతున్నాడు అనే టాక్ అయితే వస్తుంది…ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సక్సెస్ సాధించడం తో ప్రస్తుతం ఈ సినిమా మీదనే ఆయన ఎక్కువ ఫోకస్ చేసినట్టు గా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube