'అదిగో' రవిబాబు పందిపిల్ల వచ్చేస్తోంది !  

Directior Ravibabu Movie Adigo Is Coming Soon-

  • ప్రతి సినిమాను డిఫ్రెంట్ డిఫరెంట్ గా తీస్తూ … సాధారణ సినిమాలకంటే కాస్త భిన్నంగా . ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా సినిమా తీయగల సమర్థుడు దర్శకుడు రవిబాబు.ఆయన గత రెండేళ్లుగా ‘అదుగో’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర కథ పందిపిల్ల చుట్టూ తిరుగుతూ ఉండబోతుందని, అందుకే రవిబాబు పంది పిల్లలను స్వయంగా పెంచుకుంటున్న విషయం తెల్సిందే.

  • 'అదిగో' రవిబాబు పందిపిల్ల వచ్చేస్తోంది ! -Directior Ravibabu Movie Adigo Is Coming Soon

  • Directior Ravibabu Movie Adigo Is Coming Soon-

    పంది పిల్ల చుట్టూ తిరిగే ఈ చిత్రం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని రవి బాబు ఈ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలాసార్లు విడుదలకు ప్రయత్నించిన ఈ చిత్రానికి మంచి ముహుర్తం దొరకలేదు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేసి హడావుడి మొదలెట్టి ఆఖరి నిమిషంలో వాయిదా వేశారు.

  • తాజాగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్‌ 7న విడుదల చేయనున్నట్టుగా చిత్ర యూనిట్‌ ప్రకటించారు.