దిల్ రాజు వెబ్ సిరీస్ లపై ఏమన్నాడంటే..!  

Dill Raju Not Intrested In Make The Webseries, Dill Raju, Web Series, Tollywood, Tollywood Producers, Suresh Babu, Anil Ravipudi - Telugu Anil Ravipudi, Dill Raju, Suresh Babu, Tollywood, Tollywood Producers, Web Series

ప్రముఖ నిర్మాతలు ప్రస్తుతం వెబ్ సిరీస్ లపై దృష్టి పెడుతున్నారు.ఇలాంటి సమయంలో దిల్ రాజు కూడా వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

 Dill Raju Web Series Tollywood

కొత్త దర్శకులను పరిచయం చేసేందుకు దిల్ రాజు చర్చలు జరుపుతున్నారు అనేది సినీ వర్గాల్లో వినిపిస్తున్న వాదన.

దిల్ రాజు వర్గాల వాయు ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు.

దిల్ రాజు వెబ్ సిరీస్ లపై ఏమన్నాడంటే..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ప్రస్తుతానికి దిల్ రాజు వెబ్ సిరీస్ ల గురించి ఆలోచించడం లేదు.అసలు వెబ్ సిరీస్ ల కోసం కథలు వినడం లేదు.

ఆయనకు సినిమాలపై మాత్రమే దృష్టి ఉంది.భవిష్యతులో ఎలా ఉంటుందో చెప్పలేం అన్నారు.

సురేష్ బాబు, అనిల్ రావిపూడి, అల్లు అరవింద్ వంటి స్టార్ నిర్మాతలు వెబ్ సిరీస్ లపై దృష్టి పెడితే దిల్ రాజు మాత్రం ఆసక్తిని కనబర్చడం లేదు.

#Anil Ravipudi #Web Series #Suresh Babu #Dill Raju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dill Raju Web Series Tollywood Related Telugu News,Photos/Pics,Images..