'దిల్ రాజు'ను చూశారా ? కొత్త భార్య వచ్చాక ఎలా మారిపోయాడో!?

దిల్ రాజు.టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్.ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇంకా పెళ్లి చేసుకున్న సమయం నుండి దిల్ రాజు కొత్తగా మారిపోయాడు.అప్పుడప్పుడు దిల్ రాజు దంపతుల సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.ఇంకా ఈ నేపథ్యంలోనే దిల్ రాజుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Dil Raju New Look Goes Viral In Social Media, Dill Raju, Marriage, New Look, Dil-TeluguStop.com

ఇంకా ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటోల్లో దిల్ రాజు చాల కొత్తగా కనిపిస్తున్నాడు.చాలా సన్నగా అయిపోయాడు.అసలు ఇతను దిల్ రాజునేనా? అని అనుమానం వచ్చేలా మనిషి మారిపోయాడు.నిజం చెప్పాలి అంటే పెళ్లి తర్వాత 50 ఏళ్ళ దిల్ రాజు 30 ఏళ్ల యువకుడిగా మారిపోయాడు.

తన ఫిట్ నెస్ పై బాగా ఫోకస్ చేశాడు.

ప్రస్తుతం సినిమా షూటింగ్స్ లేకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు.

ఇంకా ఈ నేపథ్యంలోనే తన భార్యతో కలిసి బ్యాడ్మింటన్ సెషన్ తర్వాత దిగిన ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఏది ఏమైనా.

దిల్ రాజు ఆరోగ్యంగా ఉండడంతో పాటు హ్యాండ్సమ్‌గా కనిపించడానికి కూడా దిల్ రాజు బాగానే కష్టపడుతున్నాడు.ఇప్పుడు దిల్ రాజునూ చూస్తుంటే త్వరలోనే సినిమాల్లో హీరోగా నటించేలా ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube