Dil raju tejaswini, : సినిమా ఇండస్ట్రీకి దిల్ రాజు భార్య ఎంట్రీ వార్తల్లో అసలు నిజం ఇదే

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నారు అనే వార్త రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.పెద్ద ఎత్తున ఆమె ఎంట్రీ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఆమె ఎలా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతుంది అంటూ చర్చ మొదలు అయ్యింది.

 Dil Raju Wife Tejaswini Film Entry Update ,tejaswini, Dil Raju Wife, Tollywood,-TeluguStop.com

దిల్ రాజు చిన్న పెద్ద సినిమాలు ఎన్నో నిర్మిస్తున్నారు.ఆయన ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినా కూడా పెద్దగా నటనపై ఆసక్తి చూపించలేదు.

దిల్‌ రాజు మాదిరిగానే తేజస్విని కూడా నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని అనుకోవడం లేదు.

 Dil Raju Wife Tejaswini Film Entry Update ,tejaswini, Dil Raju Wife, Tollywood,-TeluguStop.com

తేజస్విని కేవలం ఒక రచయితగా మాత్రమే సినిమాలు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

దిల్‌ రాజు బ్యానర్ లో రాబోతున్న సినిమా ల యొక్క ప్రొడక్షన్‌ విషయాలను ఆమె ఈ మధ్య కాలంలో చూసుకుంటున్నారు.కొన్ని స్క్రిప్ట్ లు కూడా ఆమె రాశారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఆమె గతంలో కూడా సహాయ దర్శకురాలిగా చేశారు అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.

Telugu Dil Raju, Tejaswini, Tollywood, Writer-Latest News - Telugu

ఆ విషయంలో నిజం ఎంతో కానీ కచ్చితంగా ఇప్పుడు దిల్‌ రాజు భార్య దర్శకత్వం లో సినిమా లు నిర్మించబోతున్నాడు అంటున్నారు.ఆమె నటిగా ఎంట్రీ ఇవ్వాలని అనుకోవడం లేదు.కానీ రచయితగా లేదా దర్శకురాలిగా మాత్రం ఆమె నుండి సినిమా లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

పెద్ద ఎత్తున దిల్‌ రాజు సినిమా లు నిర్మిస్తున్నాడు.ఈ సమయంలో ఆయనకు తేజస్విని యొక్క సాయం కూడా అవసరం.

అందుకే చిన్న సినిమా ల యొక్క మేకింగ్‌ విషయాలను ఆయన చూసుకుంటాడని తెలుస్తోంది.మొత్తానికి దిల్‌ రాజు యొక్క భార్య తేజస్విని నటిగా కాదు కాని ఒక రచయితగా ఎంట్రీ ఇవ్వబోతుందని దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది.

ఆమె నటిగా ఎంట్రీ ఇచ్చినా కూడా బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతానికి లేదు కానీ భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో మరి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube