చరణ్ సినిమాకు బడ్జెట్ క్లాజ్ తో శంకర్ తో అగ్రిమెంట్ చేయించిన దిల్ రాజు!

టాలీవుడ్ హీరో రామ్ చరణ్ నటించబోయే సినిమాకు దిల్ రాజ్ అగ్రిమెంట్ చేయించుకున్నాడట‌.ఎక్కువ దనాన్ని పెట్టి తీసే దర్శకులలో దర్శకుడు శంకర్ కు మాత్రమే ఈ పేరుంది.

 Dil Raju Made A Written Agreement With Shankar About The Budget Dil Raju,ramchar-TeluguStop.com

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ మరో సినిమా చేయనున్నాడు.ఇప్పటికే ఆచార్య, ఆర్ ఆర్ ఆర్ సినిమా లో బిజీగా ఉన్న రామ్ చరణ్ కు బాగా ఆఫర్ లు వస్తున్నాయి.

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలో నటించనున్నాడు.

Telugu Dil Raju, Ramcharan, Shankar, Tollywood-Movie

ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.ఇక తొలిసారిగా దర్శకుడు శంకర్ తెలుగులో పైగా తెలుగు హీరో తో చేయనున్న ఈ సినిమాలో శంకర్ ప్రతిసారి తన కాస్ట్ ను పెంచుకుంటూ పోతున్నారట.

దీంతో నిర్మాతలకు కాస్త భారంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇంత కాస్ట్ పెంచుకుంటూ పోతే సినిమా హిట్ సాధిస్తే ఎటువంటి ప్రాబ్లం లేదని లేకుండా సినిమా హిట్ కాకుంటే చాలా నష్టాలు ఎదురవుతుందని తెలుపుతున్నారు.

ఇక ఈ క్రమంలో దర్శకుడు శంకర్ తో దిల్ రాజ్ అగ్రిమెంట్ ను చేసుకున్నాడట.ఈ సినిమాకు రామ్ చరణ్ తో ఎంత బడ్జెట్ పెట్టుకున్నామో అంతకుమించి ఒక్క పైసా కూడా ఎక్కువ పెట్టనని పైగా సినిమా పూర్తి చేసిన వెంటనే ఫస్ట్ కాపీ ఇవ్వాలని రాయించుకున్నాడట‌.

అయితే ఇది వరకు శంకర్ ఈ అగ్రిమెంట్ కు ఒప్పుకోకపోగా పరిస్థితులు బాగా లేనందున ఒప్పుకోవాల్సి వచ్చిందట‌ ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తో సరికొత్త పాత్రలో చూపించని ఉన్నారట.ఇక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా రావడంతో.

రామ్ చరణ్ కు కూడా పాన్ ఇండియా సినిమా అవకాశం వచ్చిందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube