విశ్వాసఘాతకుడు అంటూ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు..!!

Digwijay Sing Shocking Comments

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. జ్యోతిరాదిత్య సింధియా పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.సింధియాకి… కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది.కానీ.

 Digwijay Sing Shocking Comments-TeluguStop.com

ఆయన పార్టీకి ద్రోహం చేసి బీజేపీ లో జాయిన్ అయ్యాడు.సింధియా.

విశ్వాసఘాతకుడు అంటూ మండిపడ్డారు.బీజేపీ లో జాయిన్ అయినా సింధియా.

 Digwijay Sing Shocking Comments-విశ్వాసఘాతకుడు అంటూ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటీవల దిగ్విజయ్ సింగ్ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన సభలో…దిగ్విజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఆయనకు ఇష్టం లేదని.

అటువంటి ఆకాంక్ష కూడా ఆయనలో లేదని చెప్పుకొచ్చారు.దీంతో జ్యోతిరాదిత్య చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో … దిగ్విజయ్.

మాట్లాడి పై రీతిలో కామెంట్లు చేశారు.

లైఫ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసి సింథియా.తనతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను డబ్బులు ఇచ్చి వారిని పార్టీ నుండి దూరం చేసి… బీజేపీ లో జాయిన్ అయ్యేలా చేశారని ఆరోపించారు.ద్రోహులను చరిత్ర క్షమించదు రాబోయే తరాలు కూడా గట్టిగా.

మోసగాళ్లు తనను  బాగా గుర్తు పెట్టుకుంటాయి అని స్పష్టం చేశారు.సింధియా కుటుంబం.

ద్రోహాలు చేసే కుటుంబం అది చరిత్ర చెబుతోంది.ఝాన్సీ లక్ష్మీబాయి విషయంలో.

జరిగింది అర్థం అవుతుంది ఇప్పుడు అదే మాదిరిగా సింధియా.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసి ప్రభుత్వాన్ని పడగొట్టారని.

ఇండియా ద్రోహం చేసి ఉండకపోతే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.

#Digwijay #Congress #Digwijay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube