వావ్.. ఊహలకు ప్రాణం పోస్తున్న డిజిటల్ ఆర్టిస్ట్.. అతడి ప్రతిభ చూస్తే..!

ప్రతిభ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు.ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రతిభ దాగి ఉంటుంది.

 Digital Artist Creates Magical And Surreal Images From Architecture And Fragment-TeluguStop.com

అది సమయం వచ్చినప్పుడు బయట పడుతుంది.మనం తరచు చూస్తేనే ఉంటాం.

మీడియాలో వారిలో ఈ ప్రతిభ ఉంది.వీరిలో ఈ ప్రతిభ ఉంది.అని చెప్తూ ఉంటారు.మన ప్రతిభ బయట ప్రపంచానికి తెలియాలంటే ముందుగా మనలో దాగి ఉన్న ప్రతిభను మనం గుర్తించ గలగాలి.

చిన్నారుల నుండి పెద్ద వయసు వరకు అందరిలో తెలియని ప్రతిభ దాగి ఉంటుంది.అది ఏమిటో తెలుసు కుంటేనే అందులో సత్తా చాటగలరు.

తాజాగా ఒక వ్యక్తి డిజిటల్ ఆర్ట్ లో తన ప్రతిభను ఈ ప్రపంచానికి పరిచయం చేసాడు.ప్రస్తుతం డిజిటల్ ఆర్ట్ కి ప్రజల్లో మంచి ఆధారణ ఉంది.

చాలా మంది ఈ వైపుకు అడుగులు వేస్తున్నారు.ఇప్పటికే ఎంతో మంది డిజిటల్ ఆర్ట్ లో రాణిస్తున్నారు.

Telugu Artist, Artistcreates, Fairyland Art, Magical Art, Mystical Art, Nature A

తాజాగా ఒక వ్యక్తి డిజిటల్ ఆర్ట్ లో తన ప్రతిభకు ప్రాణం పోస్తున్నాడు.ఇతడు ఫ్రాన్స్ కు చెంసిన కళాకారుడు.అందరిలా ఆలోచించకుండా భిన్నంగా ఆలోచిస్తూ ఇప్పుడు అందరి చేత శబాష్ అనిపించు కుంటున్నాడు.ఈయన పేరు జాక్ ఈజీ.

ఇతడు సృష్టించిన ఫోటోలను చూస్తే అవి నిజమేనేమో అనేలా ఉన్నాయి.తన ఊహలకు ప్రాణం పోసినట్టు ఉంది ఒక్కో ఫోటో.

Telugu Artist, Artistcreates, Fairyland Art, Magical Art, Mystical Art, Nature A

అతడు చేసిన ఫొటోలన్నీ రకరకాల ఫోటోలను మిక్స్ చేసి అద్భుతంగా సృష్టించాడు.తాను భవనాలు, ప్రకృతి, జంతువులను మిక్స్ చేసి సహజమైన వాటిలా కనిపించే అందమైన ఫోటోలను రూపొందించాడు.ఆ ఫొటోలు చుస్తే అతడి ప్రతిభ మాటల్లో కాదు చేతల్లో ఉంటుంది అని మీకే అర్ధం అవుతుంది.తాను చేసే విషణమే కొత్తగా ఆకట్టుకునే విధంగా ఉంది.

ఇది తన తండ్రి నుండి నేర్చుకున్నానని అతడు చెబుతున్నాడు. నాకు క్రియేషన్ అంటే ఇష్టం నేను న కళను ప్రేమిస్తాన ఆర్కిటెక్చర్ అంటే ప్రాణం అని జాక్ చెబుతున్నాడు.

అతడు ఒక్కో ఫొటోకు నెలలు తరబడి టైం తీసుకుంటాడట రెండున్నరేళ్లలో అతడు కేవలం 55 ఫోటోలు మాత్రమే సృష్టించాడట.ఇది చూస్తేనే అర్ధం అవుతుంది డిజిటల్ ఆర్ట్ కి ఓర్పు చాలా అవసరం అని

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube