షూటింగ్స్ కి ఒకే కానీ కండిషన్స్ అప్లై అంటున్న అందాల భామ  

No shake hand in shooting spots says digangana suryavanshi, Tollywood, kollywood, South Cinema, Heroines, Corona Effect - Telugu Corona Effect, Heroines, Kollywood, No Shake Hand In Shooting Spots Says Digangana Suryavanshi, South Cinema, Tollywood

లాక్ డౌన్ తర్వాత పరిస్ధితులు పూర్తిగా మారిపోయాయి.షరతులతో షూటింగ్ లకి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.

 Digangana Suryavanshi Gopichandh Seeti Mar

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న రావాల్సిన కరోనా వస్తూనే ఉంది.దీంతో సీరియల్స్ వరకు షూటింగ్స్ స్టార్ట్ చేసుకున్న సినిమాల వరకు ధైర్యం చేయలేకపోతున్నారు.

చిన్న క్రూతో రన్ అయ్యే లో బడ్జెట్ సినిమాల వరకు కొంత వరకు పరిస్థితి భాగానే ఉన్న భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు మాత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు.పరిస్ధితుల బట్టి షూటింగ్ లకి వెళ్లాలని అనుకుంటున్నారు.

షూటింగ్స్ కి ఒకే కానీ కండిషన్స్ అప్లై అంటున్న అందాల భామ-Movie-Telugu Tollywood Photo Image

ఏది ఏమైనా ఇంకా ఎక్కువ కాలం హోల్డ్ లో ఉంటే నిర్మాతలు దెబ్బ తినే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే షూటింగ్ లు ప్రారంభం అవడంతో అందాల భామలు సంతోషం వ్యక్తం చేస్తూ వీలైనంత వేగంగా లొకేషన్ కి వెళ్ళిపోవాలని ఆరాటపడుతున్నారు.

అయితే గతంలో మాదిరిగా ఇష్టానుసారంగా రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి మాత్రం సిద్ధంగా లేరు.క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ముద్దు సన్నివేశాలకి ఒకే అని చెప్పే భామలు, ఇప్పుడు ముద్దు, ముచ్చట ఉంటే నేను చేయలేను అని చెప్పేస్తున్నారు.

ఇప్పటికే ఈ దారిలోకి చాలా మంది భామలు వచ్చేశారు.ఇప్పుడు మరో హాట్ భామ దింగంగనా సూర్యవంశీ కూడా షూటింగ్స్ కి తాను సిద్ధంగానే ఉన్నా అయితే సెట్స్ లో మాత్రం ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వను, ఇంట్లో ఫుడ్ మాత్రమే తింటా, అలాగే రొమాంటిక్ సన్నివేశాలకి కూడా కొద్ది రోజులు దూరం అని చెబుతుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు గోపీచంద్ సిటీ మార్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తుంది.

#Heroines #Kollywood #Corona Effect

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Digangana Suryavanshi Gopichandh Seeti Mar Related Telugu News,Photos/Pics,Images..