వివాహాలు ఎన్ని రకాలో తెలుసా?  

Different Types Of Indian Weddings-

వివాహాలు ఎన్ని రకాలు అని అడిగితె ఎవరు సమాధానం వేంటనే చెప్పలేరుప్రాంతాన్ని బట్టి అక్కడి ఆచార వ్యవహారాలను బట్టి వివాహాలు భిన్నమైరీతిలో జరుగుతూ ఉంటాయి.అయితే ఏ వివాహం అయినా ఇప్పుడు చెప్పే 8 రకావివాహాల్లో ఎదో ఒక పద్దతి ప్రకారం జరుగుతుంది.వాటి గురించి వివరంగతెలుసుకుందాం.1.బ్రహ్మం – ఈ వివాహంలో వరుణ్ణి ఎంపిక చేసుకొని, తన కూతురుని వివాహచేసుకోమని అడిగి చేసే వివాహం బ్రహ్మ వివాహం.2.దైవం – యజ్ఞ యాగాదులు చేసే రుత్విజునికి తన కుమార్తెను ఇచ్చి వివాహచేయటం దైవ వివాహం.3.అర్షం – ఒకప్పుడు గో సంపదను చూసి వివాహం చేసేవారు.అలాంటి రెండగోవులను స్వీకరించి తన కుమార్తెకు వివాహం చేయటం అర్ష వివాహం.

Different Types Of Indian Weddings---

4.ప్రాజాపత్యం – ఇక నుంచి గృహస్థాశ్రమంలో ఉంటూ తనకు అందించిన కన్యనకంటికిరెప్పలా చూసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తూ వివాహం చేసుకోవడం ప్రాజాపత్వివాహం.5.అసురం – తన కూతురిని ఇచ్చి వివాహం చేయటానికి వీలైనంత కన్యాశుల్కాన్నతీసుకున్న తర్వాతే వివాహం చేయటాన్ని అసుర వివాహం అని అంటారు.6.గాంధర్వం – పెద్దవారి ప్రమేయం లేకుండా వధూవరులిద్దరూ పరస్పఅంగీకారంతో చేసుకుంటే ఆ వివాహాన్ని గాంధర్వ వివాహం అని అంటారు.7.రాక్షసం – తాను ఇష్టపడిన అమ్మాయిని బంధువుల అభిష్టానికి వ్యతిరేకంగఎత్తుకువెళ్లి చేసుకొనే వివాహాన్ని రాక్షస వివాహం అని అంటారు.8.పైశాచికం – నిద్రిస్తున్న స్త్రీ శీలాన్ని అపహరించి ఆపై ఆమెను పెళ్లచేసుకోవటం పైశాచిక వివాహం అవుతుంది.