మెట్రోలో ఎదురైన వింత సంఘటన అంటూ ఓ యువకుడు పంపిన మెసేజ్ ఇది.! ఆ అమ్మాయి అలా అనడానికి కారణం ఏంటి?  

Different Thing Happened In My Life At Hyd Metro Rail-

నా పేరు నరేష్.సికింద్రాబాద్ కు వెళ్ళేదానికి మియపూర్ లో మెట్రో ఎక్కాను.మెట్రో లో నా ఎదురుంగ ఒక అమ్మాయి కూర్చొని ఉంది.తను చూడటానికి అచ్చం సినిమా హీరోయిన్ లాగ ఉంది.

Different Thing Happened In My Life At Hyd Metro Rail- Telugu Viral News Different Thing Happened In My Life At Hyd Metro Rail--Different Thing Happened In My Life At HYD Metro Rail-

తనను అలానే చూస్తూ ఉన్నా.ఇంతలో తను నన్ను చూసింది.

Different Thing Happened In My Life At Hyd Metro Rail- Telugu Viral News Different Thing Happened In My Life At Hyd Metro Rail--Different Thing Happened In My Life At HYD Metro Rail-

నేను తనను చూడటం తను గమనించింది.అయినా కూడా నా చూపు తిప్పుకోలేకపోయా, అలాగే తనని చూస్తూ కూర్చున్నా.

కొద్దిసేపటి తరువాత నేను దిగాల్సిన స్టేషన్ వచ్చింది.ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.నన్ను అడ్డంగా బుక్ చేసింది.

సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ వస్తే దిగుదాం అని డోర్ దెగ్గర రెడి గా ఉన్నా.స్టేషన్ వచ్చిన వెంటనే డోర్ లు తెరుచుకున్నాయి.

ఇంత సేపు చూసావుగా, నాకు కనీసం థాంక్స్ చెప్పి బై కూడా చెప్పవా అంటూ ఒక అమ్మాయి గొంతు వినిపించింది.

వెనక్కి తిరిగి చూస్తే నేను ఇంత సేపు చూసిన అమ్మాయే నాతో మాట్లాడింది.బై కూడా చెప్పకుండా వెళ్తున్నావ్ ఇంత సేపు చూశావ్ గా నన్ను, కనీసం బై అయినా చెప్పు అనింది.మెట్రో లో ఉన్న వాళ్ళందరూ గట్టిగా నవ్వారు, నేను వెంటనే సిగ్గు తో బయటికి వెళ్లిపోయా, డోర్స్ క్లోజ్ అయ్యాయి.

ఆ అమ్మాయి నేనంటే ఇష్ట పడి ఆ మాటలు చెప్పిందా, లేక నన్ను అవహేళన చెయ్యడానికి చెప్పిందా అర్థం కాలేదు.మా ఫ్రెండ్స్ కి ఇదే విషయం చెబితే, అందరిలోనూ అవహేళన చేయడానికే తను అలా మాట్లాడింది అని అన్నారు.మా ఫ్రెండ్స్ చెప్పింది కరెక్ట్ అంటారా.? లేక ఆ అమ్మాయి నా మీద ఇష్టంతోనే అలా అనిందా? మీ కామెంట్ ఏంటి?